Jeevan Chakra   (.)
101 Followers · 19 Following

ఇండియన్..🇳🇪 #naturelover #traveller
Joined 2 April 2018


ఇండియన్..🇳🇪 #naturelover #traveller
Joined 2 April 2018
1 JAN 2021 AT 8:42

Every year my future is written by God.But this year I will write my future myself

-


1 JAN 2021 AT 8:17

मातरं पितरं पुत्रं भ्रातरं वा सुहृत्तमम्।
लोभाविष्टोनारो हन्ति स्वामिनं वा सहोदरम्।।







లోభము చేత ప్రేరేపించడాబడిన మనిషి..తల్లిని, తండ్రిని, కొడుకుని, సోదరుని,స్నేహితుడిని తన యజమానిని కూడా నిస్సందేహముగా చంపివేయును.

-


31 DEC 2020 AT 11:47

నా హృదయం పరవశించింది
నీ పేరు వింటూ నా మేను మురిసిపోయింది
నీ మధుర అధర పదనిసల కోసం నీ నులువెచ్చని స్పర్శ కోసం నా తనువు తహతహలాడింది.

-


29 DEC 2020 AT 21:43

జీవన చక్ర జీవిత సత్యాలు

-


22 DEC 2020 AT 12:05

विद्या वितर्को विज्ञानं स्मृतिः तत्परता क्रिया।
यस्यैते षड्गुणास्तस्य नासाध्यमतिवर्तते।।








విద్య,తర్కశక్తి,విజ్ఞానం,స్మృతి,తత్పరత,మరియు కార్యశీలత ఈ ఆరు గుణములు ఎవరియందు కలవో వారికి సాధ్యము కానిది ఉండదు.(వారు దేనినైనా సాధించగలరు అని భావం.)

-


19 DEC 2020 AT 9:16

विदेशेषु धनं विद्या व्यसनेषु धनं मतिः।
परलोके धनं धर्मः शीलं सर्वत्र वै धनम्।।









విదేశాలలో మనకు విద్యయే ధనం, కష్ట కాలంలో మన బుద్ధియే ధనం,పరలోకంలో మనం చేసిన ధర్మమే ధనం..కానీ మన మంచి గుణమే మనకు అన్ని చోట్లా ధనము.

-


21 NOV 2020 AT 11:37

ప్రతి స్థితిలోనూ మనల్ని అర్దం చేసుకోగల మనసుని..

-


20 NOV 2020 AT 12:44

కష్టాలు ఎప్పుడూ ఉండేవే లే..అని అనుకుని
"జాలిగా ఉండేవాడి మీద ఈ లోకం అస్సలు జాలి చూపించదు" సోదరా..!!
పనికట్టుకుని మరీ బాధ పెడుతుంది.

-


1 SEP 2020 AT 8:14

य: शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारत: |
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ||

Individuals who behave in the proclivity of desire, abandoning the injunctions of the lectionary, achieve neither perfection, nor happiness, nor the objective in life.

Transforming self.

-


15 AUG 2020 AT 9:55

वन्दे भारत मातरम्




स्वातन्त्र्य दिनस्य शुभकामना:
Happy independence day

-


Fetching Jeevan Chakra Quotes