Jeevan Chakra   (.)
101 Followers · 19 Following

ఇండియన్..🇳🇪 #naturelover #traveller
Joined 2 April 2018


ఇండియన్..🇳🇪 #naturelover #traveller
Joined 2 April 2018
23 NOV 2021 AT 22:36

వినడానికి గొప్పగా అనిపించే ప్రతీ..మాట
భవిష్యత్తులో బ్రతకడానికి బాగుండకపోవచ్చు.

-


4 NOV 2021 AT 9:09

दीपावली सुभकामनाः

-


24 OCT 2021 AT 21:40

చనిపోయిన శరీరాన్ని చూసి జాలిపడటం కాదు,
బ్రతికి ఉన్న ప్రాణానికి విలువ ఇవ్వండి చాలు.

-


7 OCT 2021 AT 9:35

𝚎𝚗𝚝𝚑𝚊 𝚜𝚊𝚖𝚙𝚊𝚊𝚍𝚒𝚗𝚌𝚑𝚒𝚗𝚊𝚊..
𝚞𝚍𝚢𝚘𝚐𝚊𝚖 𝚋𝚊𝚊𝚗𝚒𝚜𝚊𝚝𝚠𝚊𝚖𝚎,
𝚟𝚢𝚊𝚊𝚙𝚊𝚛𝚊𝚖 𝚜𝚠𝚎𝚌𝚑𝚑𝚊 𝚜𝚠𝚊𝚝𝚊𝚗𝚝𝚛𝚊𝚖𝚎..!!

-


5 SEP 2021 AT 11:27

अखंड मण्डलाकारं व्याप्तं येन चराचरम्।
तत्पथं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः।।

-


22 AUG 2021 AT 7:34

रक्षाबन्धन महोत्सवस्य शुभकामनाः

-


22 AUG 2021 AT 0:57

𝚒𝚏 𝚝𝚑𝚎 𝚖𝚒𝚗𝚍 𝚒𝚜 𝚒𝚗𝚓𝚞𝚛𝚎𝚍
𝚘𝚗𝚕𝚢 𝚝𝚑𝚎 𝚖𝚒𝚗𝚍 𝚜𝚑𝚘𝚞𝚕𝚍 𝚜𝚞𝚏𝚏𝚎𝚛,
ɴᴏᴛ ᴛʜᴇ ʙᴏᴅʏ.





-


23 JUL 2021 AT 14:49

నా మాటకి భావం నువ్వు,
నా గెలుపుకు తలుపువి నువ్వు,
నా తలపుల వలపువి నువ్వు,
నా మనసులో మంత్రం నువ్వు.

-


22 JUL 2021 AT 23:02

బయట దేశానికి వెళితే వసుదైక కుటుంబం,
మనుషులంతా సమానం అనే వీళ్ళే..
భారతదేశం రాగానే నా కులం నా మతం అంటూ కొట్టుకు చస్తారు అదేం విచిత్రమో!??

-


12 JAN 2021 AT 11:31

కంటికి కనపడని..కన్నీరు పెట్టించే తియ్యటి మధుర భావన!







క్షమించడానికి వీలు కానిది అని నా భావన!!

-


Fetching Jeevan Chakra Quotes