jayapalgoud bandi  
0 Followers · 1 Following

Joined 1 May 2020


Joined 1 May 2020
5 APR AT 0:12

ఎంతటి కుబేరుడి ......కైనా....
పతనానికి మూల కారణం....

ఒకే. .... ఒక ... ముఖ్య కారణం
.... అహంకారం .... మాత్రమే...

-


2 MAY 2020 AT 23:46

నాన్న...! నాకు... వెగటు....!
నాన్న...! నాకు... సగటు....!
కానీ ....
నాన్నే..... నాకు ....దిక్కు...!
నాన్నే.....నాకు ....మొక్కు..!
అవును....
నాన్న ....పోషించ లేని... కూలి
నాన్న.... చదివించలేని... నాలి
నిజం...
నాన్న...కి కొత్త అంగిబట్ట నే జూడలేదు
నాన్న...కి కొత్త జోడుచెప్పులు నే కనలేదు
అబద్దం..
నాన్న...! రంగులలోకం లో నను జూపించే
నాన్న...! కలల లోకం లో నను కవ్వించే
నాన్న...! రుచులసవ్వడి లో నను తడిపించే
నాన్న...! నిండైనవేశములో నను మెరిపించే

నాన్న .. సగటే నాకు....!
ఇప్పుడు ఆకలే .....వెగటు..
ఆకలితో నాకు .....?
నాన్న వెగటయ్యాడు....!
ఇది నిజం ... ఇదే నిజం .....
సగటు జీవికి అకలే రోగం....
ఆకలే లేని లోకం... లేకపోలేదు...







-


1 MAY 2020 AT 11:14

భువి నుంచి గగనానికి చేరి..
చేరి న చోట తీసిన సుర..
సుర నీ తీసి గంగను కలిపి..
కలిపి న సుర నీ తగిలించి కావడికి..
వనములో లోనా తాటి గుహ నందు..
గుహములో నా సుర ప్రియులందు...
అసురులు సేవించిన సుర.....యందు
ఒక్కొక్క బొట్టును జిహ్వ ము ...పొందు
రుచి పచి నేనెలా వర్ణింప లేనాయా....
తాగినా అసురుడు సైతం .....
సేవించిన బ్రహ్మ పైత్యం ..... ముల్లోకాలకు తెలిసే కదయ్యా... శ్రమ ని మైమరపించే నా గౌడ్ సోదరులకి మేడే శుభా కాంక్షలు
మీ బండి జయపాల్ గౌడ్



-


Seems jayapalgoud bandi has not written any more Quotes.

Explore More Writers