అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలశివ అరుణాచలా
-
I'm always optimistic
I love Traveling@
మనం శరీరాలు ప్రకృతి రూపమే
మనలో కూడా అగ్ని, నీరు, గాలి, భూమి, ఆకాశం అన్ని మనలోనే ఉన్నాయి. మన శరీరాన్ని ఎలా అయితే కాపాడుకుంటామో, అలాగే ప్రకృతి ని కూడా మనం కాపాడుకోవాలి.-
అమ్మ'' అంటే ధైర్యం, ఓదార్పు, అప్యాయత, ప్రేమ మరియు ఆశీస్సుల కలబోత.
మన అమ్మ కు మనం అమ్మ ఐనా,
అమ్మ ఋణం తీర్చుకోవడం సాధ్యం కాదు.
-
A: anukshanam
M: managurnichi
M:manasulo
A: alochinchede.
మన అమ్మ.-
ఒకడేమో కరోనా ని మతం అంటగట్టకుర్రి అంటాడు...
ఇంకోకడెమో కరోనకు మా దేవుడే పంపాడు అంటాడు.
మనమేమన్న అన్నమా.. అన్ని వాళ్లే అనుకుంటున్నారు.-