my future😍
-
Be positive
Being success ur goals
అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు తెలియలేదు
నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారు అని.......
కోపగించుకున్నప్పూడు తెలియలేదు
నాపై బాధ్యతను పెంచుతున్నారు అని........
చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు
నా చేతికి పదునుపెడుతున్నారు అని..........
ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు
ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు అని..........
పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు
నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షీస్తున్నరు అని.......
మార్కులిస్తున్నప్పుడు తెలియలేదు
నాలో సామర్ధ్యాన్ని నింపుతున్నారు అని........
ఈ క్షణం తెలుస్తుంది
నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు అని.......
కాలం వెనక్కి వెళితే
మీతో మళ్లీ దెబ్బలు తినడానికి సిద్దం.......
మీ అనురాగలకి పాత్రులం అవుతాం.......-
Don't waste your time with explanations.
Don't waste your time with expectations.
Live in your real life.-
పోరాటం అయినా మరణం అయినా
ఈ దేశం కోసం ఎంతో మంది వదిలిన ఊపిరికి సాక్ష్యం
ఈ స్వాతంత్రం......!-
మరపు రాని భావం.
మరువ లేని జ్ఞాపకం.
మానసుకు నచ్చిన నాటకం.
బాధలో నేస్తం.
ఆనందం అనే మార్గం.
అనురాగానికి ఆదర్శం.
అవివేకనికి వివేకం.-
We think that everyone is ours.
But not everyone thinks of us.
We think that all are for us.
But all are think they are not for us.-