13 AUG 2018 AT 12:51

నరం లేని నాలుక అన్నీ కూయును
కూతల వాతలకు నీలో ఉలుకు
నీలోని మంచిని కూతలు ఆపునా
కూసిన కోడి కూరవదా రాత్రికి
కాకి కూయును కా ..కా.. కా..
కోయిల కూయును కు ..కు...కు..
నీలో మార్పును ఏ కూత ఆపును...
నీ గెలుపును ఏ కాకి ఆపును
నీ దైర్యమే నీకు రక్షవును...

-