Harsha Vardhan Bolisetty   (H@rsh@ Bolisetty)
13 Followers · 5 Following

Joined 1 March 2019


Joined 1 March 2019
13 AUG 2021 AT 8:31

కన్నీళ్లు మనకు వస్తే గుండెల్లో బాధ ఉన్నట్టు
తెలుస్తుంది..
అవే కన్నీళ్లు మన కోసం ఇతరులకు వస్తే..
మనపై ..ప్రేమ.. ఉన్నట్టు అర్థమవుతుంది.!!

-


26 JUL 2021 AT 19:12

నిశ్శబ్దంతో మొదలై
దూరంతో నిజమై
జ్ఞాపకాలతో ముగిసేదే
ప్రేమ.. ఇష్క్.. కాదల్..
..💞..

-


9 JUL 2021 AT 17:59

కనిపించేంత దెగ్గర్లో
ఎంత మంది ఉన్నా..!
చెప్పుకునేంత దెగ్గర్లో
ఒక్కరు కూడా లేకపోవడం,
నరకం.. సుమా!
-హర్షవర్ధన్

-


6 JUL 2021 AT 22:10

జీతాన్ని బట్టి జీవితాన్ని
అందాన్ని బట్టి ఒకరి వ్యక్తితవాన్ని
విలువ కట్టలేం..
చంచలా..!
-హర్షవర్ధన్

-


20 JUN 2021 AT 21:35

గడిచిన కాలం,
విసిరేసిన రాయి,
కోల్పోయిన నమ్మకం,
అయైపోయిన అకేషన్..
తిరిగి మళ్ళీ రావు
చంచలా..!
-హర్షవర్ధన్

-


19 JUN 2021 AT 19:17

నా అంటే 'స్వార్థం'
నాన్న అంటే 'నిస్వార్ధం'
నేస్తమా!!

-హర్షవర్ధన్

-


13 JUN 2021 AT 18:03

నిన్ను ఒకరు కోరుకుంటే
అది ఇష్టం.!
ఆ ఒక్కరే నిన్ను నిన్నుగా
కోరుకుంటే
అది ప్రేమ.!
-హర్షవర్ధన్

-


7 JUN 2021 AT 17:46

పిలిచే పెదవుల కన్నా,
తలచే హృదయం గొప్పది!!
-హర్షవర్ధన్

-


7 JUN 2021 AT 17:41

గొప్పగా బ్రతకడానికి పెద్దగా
ఆస్తులు-అంతస్తులు ఏం
అవసరం లేదు.. ముఖంపై
ఒక చిన్న చిరునవ్వు చాలు.!

-హర్షవర్ధన్

-


1 JUN 2021 AT 17:48

అతడు లేని ఆమె సగం
ఆమె లేని అతడు శూన్యం..
-హర్ష వర్ధన్

-


Fetching Harsha Vardhan Bolisetty Quotes