try to be apart of crowd
by being a part of it-
Haritha 911
(Haritha911)
783 Followers · 75 Following
hello buddies
welcome☺
here Haritha hailed from Andhra
👉born on Jan 9
👉An extrovert for sha... read more
welcome☺
here Haritha hailed from Andhra
👉born on Jan 9
👉An extrovert for sha... read more
Joined 1 June 2020
31 MAY 2022 AT 2:21
గమ్యని మరవలేక
సమయాన్ని ఆపలేక
అలల భారన్ని మోయలేక
నిద్రహారాలకు కుదువలేక
శ్రమిస్తూ ముందుకే వెళ్ళాలని ప్రేరేపిస్తున్న నా నావిక.
-
15 MAY 2022 AT 18:49
ఊగుతున్న కలల ఉయాలలో
కుదురు లేని కనుల ఆశలతో
ఈదుతున్న కష్టాల అలలలో
తీరాన్ని చేరాలనే సంకల్పం తో
నాకు నన్నే పరిచయం చేసే ప్రపంచానికి
సాగుతూ మైమరిచి పోయా ఈ ప్రపంచాన్నే..
-
5 NOV 2021 AT 10:47
You accept yourself with what you are
And Explore with What you have-
2 NOV 2021 AT 21:56
Atleast try to be like a shadow in light rather than hidding in dark
-