Gowri Sankar Singareddy   (Gowri Sankar Singareddy)
149 Followers · 85 Following

read more
Joined 26 January 2019


read more
Joined 26 January 2019
29 MAR 2023 AT 23:48

అతనెక్కడ ?

అదిగో... ఆ అనంతమైన నింగిలో ...
ఎన్నో చుక్కలలో .... మాహా వెలుగై తానూ ఓ చుక్కగా మిగిలాడు....

ఆ చుక్క మరలా ఎప్పుడు నేల రాలునో....
ఏ కార్యాన్ని తలచి మళ్ళీ భువి చేరునో ....

విశ్రమించు యోధుడా !

-


11 FEB 2023 AT 16:52

మన కోసం ఎందరో ఉన్నారు అనుకోవడమే భ్రమ ...

సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు నిజంగా ఉన్నారో మన కోసం.

-


8 FEB 2023 AT 12:30

తీరాన్ని తాకే ఆ అలలు...
గగనాన్ని తాకే నా కలలు ... 🚀
కాలం తీసే పరుగులు ...
విధికి తలవంచక సాగే నా అడుగులు ... 🎯

-


12 DEC 2022 AT 21:15

Your Definition for something
defines your Experience with it

-


17 NOV 2022 AT 0:30

సంపాదించటానికి.... కొనటానికి చాలా తేడా ఉంది.

జ్ఞానాన్ని కొన్నగలవు - పుస్తకాల రూపంలో

వాటిలోని మేధస్సును మాత్రం కొనలేవ్వు
అది కేవలం ఆర్తితో, తపనతో మాత్రమే సంపాదించుకొగలవు.

-


17 NOV 2022 AT 0:17

ఆవేశం ఉన్నవాడికి తెగువ ఉండటంలో గొప్పతనం లేదు

ఆలోచన ఉన్నవాడికి నిగ్రహం ఉంటుంది

-


29 AUG 2022 AT 9:29

కాళ్ళు చేతులు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉంది ఎన్నుకునే హక్కు.

విచక్షణ లేని వారి ద్వారా ఎన్నుకోబడే విజ్ఞత లేని నాయకులు.

అధికారాన్ని కాపాడుకోవుటకు విలువలను మరిచి మరియు మార్చి ముందుకు సాగే పాలకులు.

ఇదే కదా మన ప్రజాస్వామ్యంలో ప్రజ్వలించే
మూర్ఖపు బానిసత్వం...

-


15 AUG 2022 AT 19:42

Freedom doesn't just mean liberation

It is a responsibility to preserve and conserve the spirit with which
it has been achieved

-


5 AUG 2022 AT 23:31

Being Spiritual is all about being Practical

-


5 AUG 2022 AT 23:27

Our Spirituality
should not degrade
Our Humanity

-


Fetching Gowri Sankar Singareddy Quotes