కర్ర పట్టుకుని క్రమశిక్షణ నేర్పించి!
కనుసైగతో చూచి రాతలను ఖండించి!
స్వప్రయత్నమే తనధనమని తేలియజేసి !
మా ఎదుగుదలే గురు దక్షిణగా భావించి!
కష్టమైన ప్రశ్నలకు సమాధానమిచ్చి!
ప్రతి పనీ కష్టమున్నా సాధ్యమేనని వివరించిన నిరంతర విద్యార్థి,సకల వ్రుత్తులకూ నాంది, ఎన్నో జీవితాలకు పునాదులు వేసిన, వేస్తున్న గురువులకు ...
గురు పూజోత్సవ శుభాకాంక్షలు!!
శ్రీ గురుభ్యొనమః....
- Ganesh kamma
5 SEP 2018 AT 18:26