G Ðändy'șhēkhār   (❥Ðäɴᴅy ᏚhëKhäRâm.ïn😍❤️)
55 Followers · 28 Following

Broken Heart💔...
Cry on 25th August.😢
ప్రేమకు నోచుకోని మనిషి..!❤️‍🩹
Joined 3 April 2020


Broken Heart💔...
Cry on 25th August.😢
ప్రేమకు నోచుకోని మనిషి..!❤️‍🩹
Joined 3 April 2020

నువ్వు కష్టపడే దాంట్లోనే నీ గౌరవం ఉంటుంది
కష్టం వచ్చినప్పుడు తెగించి బ్రతకడం, తెలియాలి
మనం నిజాయితీగా ఉన్నంతవరకు
ఒకరి ముందు నటించాల్సిన,అవసరం లేదు...

-


YESTERDAY AT 0:08

మనిషి జీవితంలో "ఆశ" అనేది
సంతోషాన్ని మింగేసి దుఃఖాన్ని మాత్రమే!,
మిగులుస్తుంది. అందుకే అందని వారి, వాటి, కోసం
కావల్సినంతవరకు దూరంగా ఉండటం,మంచిది.!!👀

-


21 APR AT 22:53

Bäʙʏ..!🫅🏻❤️‍🩹
నాకు ఎప్పుడు అందగత్తె, అతిలోకసుందరి👰
అయినా!, బ్రతికి ఉండగా చంపేసి, నా జీవితాని
ముక్కలు, ముక్కలుగా
కట్ చేసి చల్లాచదురుగా విసిరేసింది.
దేవుడు దయలేని వాడు చూస్తూ ఉండిపోయాడు.!!🥹💔❤️‍🔥

-


20 APR AT 22:20

"మనుషులను" ప్రేమిస్తే, కన్నులను, బాధ,
Heart కు బరువు
అదే Money ప్రేమిస్తే, సుఖం, సంతోషం,
ఎంజాయ్, అని ఇస్తుంది...
Earne too Money💰🤑

-


18 APR AT 23:19

కష్టం వచ్చినప్పుడే
డబ్బు విలువ తెలుస్తుంది..!

కష్టం వచ్చినప్పుడే తెగించి బతకడం,
కష్టపడే దాంట్లోనే నీ గౌరవం ఉంటుంది.!!😎

-


11 APR AT 0:30

మనిషి దగ్గరఉంటే ఒకలా దూరంఉంటే ఒకలా,
" కలసి ఉన్నప్పుడు ఒకలా "
" కంటికి కనిపించిన్నప్పుడు ఒకలా "
ఈ మనుషులు ఎందుకు ఇలా మారిపోతుంటారు.!?

ఇతరులపై ఎంత ధ్యాస పెడితే అంత దుఃఖం,
ఇంకొకరి ముసుగు జీవితంలో విసుగు ప్రయాణం.
మనకై మనం ఎంత ధ్యాస పెడితే అంత మనశ్శాంతి.!!🫀

-


10 APR AT 23:26

పరిచయం కొత్తలో మాత్రమే ఒకరికి ఒకరు, తెలుసుకోవడానికి మాట్లాడుకోవడానికి కావలసినన్ని కబుర్లు ఉంటాయి..!
రాను రానూ, మాట్లాడుకోవడానికి యెన్ని కారణాలు ఉన్న ఆసక్తే ఉండవు.!!👥

-


10 APR AT 18:56

ఒకడివల్ల నువ్వు మోసపోవద్దు.
నువ్వంటే ఏంటో తెలియజేయాలి,
ఎవ్వడి లెక్క వాడికివుంటే నీ లెక్క నీకు ఉండాలి, నీతో పెట్టుకోవాలి అంటే ఉచ్చ పడాలి కొడుకులకి...😱

-


3 APR AT 22:42

మనుషుల గురించి ఎంతలోతుగా
తెలుసుకుంటే అంతః వారికి దూరంగా ఉంటారు.!!

-


1 APR AT 23:33

Good night sweet dreams...🌆💐

-


Fetching G Ðändy'șhēkhār Quotes