నా ప్రాణం అనుకున నా మనిషి నన్ను కాదనుకొని దూరం అవుతుంటే ఆ బాధ అలా ఉంటుందో తెలుసా?? ప్రాణం పోతున్నట్టు ఉంటుంది......ఏమి చేయలేని చేతులతో నన్ను నేను చంపుకోలేక, నా కంటి నుండి వచ్చే కనీరు తుడవలేక అనుభవించే నరకం ప్రపంచం లో ఏ అమ్మాయికి రాకూడదు అనిపిస్తోంది...... ఏ జన్మ పాపమో ఈ జన్మలో
అనుభవించమని రాశి పేటాడు...... నా ఈ రాత ని మార్చలేని నా ఈ మౌనం, ఈ నీరక్షణ ఎన్ని రోజులు ఈ జీవితానికి నడిపిస్తుందో చూడాలి ......నా నిన్ను చేరడానికి ఎన్ని జన్మలు అయినా వేచి చూసే అంత ప్రేమతో .......నువ్వు వద్దు అనుకుంటున్న నీకు ఏం అవుతానో తెలియనీ నా ఈ నేను
-