Anything we feel worthy of having in our lives.
Is always worth of fighting for....
-
చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ..
విజయదశమి శుభాకాంక్షలు..
-
Get a partner who's .....
Matured enough to educate you.
Matured enough to handle your shits.
Matured enough to accept your flows.
Remember, looks are everywhere but a
Person with a good mindset is rare....
-
Love is when nothing is ok and
everything is hurting you alot but
still You want the same person
over and over again 😑
-
Nothing is permanent,
Don't stress yourself too much because
no matter how bad the situation is
Definitely it will going to change..
-
Every moment with the gun,
Each never ending scary run,
It's they in border who guard,
Who are considered next to God,
It's in them we blindly trust,
As they defend country's crust,
They serve without any expectation,
As they build up the whole nation,
They set their vision always high,
As they victoriously fly in sky,
To every servicemen out there,
Without your sacrificial dedication,
There's never this democratic nation...-
భాగ్యాలనిచ్చే భోగి..
కష్టాలను దహించే భోగి మంటలు..
భోగాలను అందించే భోగి పండ్లు..
అల్లుళ్లకి స్వాగతం పలికే తోరణాలు..
ధాన్యపు రాసులతో నిండిన గదులు..
ముంగిలో అందమైన రంగవల్లులు..
గోపికలను సూచించే గొబ్బెమ్మలు..
సరదాలనిచ్చే సంక్రాంతి..
కమ్మదనం పంచే కనుమ..
మీకు మీ కుటుంబ సభ్యులకు
సంక్రాంతి శుభాకాంక్షలు..
-
గుర్తొచ్చాయా చిన్నప్పటి సంగతులు, వణికే చలిలో భోగిమంటలు..
కొత్త బట్టల కోసం ఎన్నో అలకలు, మదిలో మెదిలో మధుర స్మృతులు..
జంట సన్నాయి మేళం, జోడు బసవన్నల తాళం..
మీ ఇంట నింపాలి ఆనంద కోలాహలం...
ఘుమఘుమలాడే పిండి వంటలు, కీర్తనలు పాడే హరిదాసులు..
నింగిని తాకే పతంగులు, పలనాడులో కోళ్ల పందేలు..
చిందులువు వేసే బసవన్నలు, సంక్రాంతి మూడు దినాలు..
భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి,
కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో
కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
-