Don't expect Loyalty from cheap ones.,
For They cannot comprehend the value of it..!-
Love to express
Reflective writer
Born on april 23
Professional thinker..!!
Love and Hate,
Are the feelings that are felt by both sound and silence.,
But they'll be validated only by the effort and action.
.
.
Felt feeling is cheaper than shown feeling....!!
-
Love, until there is no reason for you to hate..
Love, until the amorphous presence is felt..
Love, until the aphonous tunes are applauded..
Love, until the affinity attains infinity..
Love, until the flaws penitent is flaunted..-
కలిగిన కాలాన కంటిపాపవై,
విడిచిన వేళలో వింతజీవివై...
మంచిలోన స్నేహమై,
చెడ్డదైన గుణమై...
కానరాని నిక్కమై,
కనిపించని ప్రేమవై...
అక్కరలో ఆదివై,
ఆఖరికి వైరివై...
వీడిపో మౌనమై..
ఆశించిన రేపుకై.....
-
కలిగి ఉన్న బంధానికే
కాలదోషమెదురైతే,
వెలిగి ప్రకాశించినా
వెలగా కనిపిస్తుంది.
అలిగిన మది తలంపుకే
అంటురోగమోస్తే,
చిక్కనైన నవ్వు కూడా
చిదిలి మలినమౌతుంది.
-
కాలమా ఆగిపో..........!!!
కలలు కన్నీరుగా మారిన వేళ...
ఆశలను ఆయువులో దాచిపో..!!!
మాటలు మౌనంగా మారిన వేళ...
చేతలను చితిలో కలిపేసిపో..!!!
నిజాలు నిశ్చలంగా నిలుచుండిన వేళ...
అసత్యాన్ని నిజంగా మార్చిపో...!!!
నన్ను నేను మరచిన వేళ...
నీలో నన్ను చేర్చుకో...!!!
కాలమా ఆగిపో.............!!!-
ఆదుకున్న ఆప్తులే
ఆటంకం అనుకుంటే
ఆనవాలు లేని గతం
అక్కరకు వస్తుందా...?
అభయమన్న మాటలే
అలసి ఊరుకుంటే
అంగభంగమైన మనస్సు
అసలు మారుతుందా...?
ఆన అన్న చేతులే
అడ్డురాను అంటుంటే
ఆలోచనల మకిలి
మాయమవ్వగలదా...?
-
అన్నీటీకి భయపడటం పిరికితనం అయితే.....!!
భయపడవలసిన వాటికి భయపడకపోవటం మూర్ఖత్వం...!!-
A reason to smile...
A shoulder to weep..
My forte... My weakness...
Love overloaded.....
Emotions retrieved....
@Vikkie 💙
Best_friend_forever-