Dr.meghana mandadi   (Dr. Meghana mandadi)
313 Followers · 3 Following

read more
Joined 7 August 2020


read more
Joined 7 August 2020
16 FEB 2023 AT 11:25

In our life we should work like our brain , heart , liver and kidney with out taking break
If heart takes brake no pumping
If brain takes brake no stimulus
If liver takes break no detoxification
If kidney takes break no excretion
So get inspired from them and work hard..

-


16 FEB 2023 AT 11:18

Current status of mind Is like a Finely cooked curry with out salt
Delicious sweet with out sugar and
Soft drink with out carbondioxide...

-


22 OCT 2022 AT 0:00

Be U
Be the real YOU
ALWAYS.....

-


2 AUG 2022 AT 0:15

తారా జాబిలి తోడుగా
విచే గాలి కి జోడుగా
కదిలే నా ముంగురులు ఆడుగా
అలసిన నా మేను , మూతపడనున్న నా కన్ను ఆద మరిచి నిధురలో పడగా...

-


20 JUL 2022 AT 17:43

ఆలు మగల అన్యోన్యతని పెంచేవి వారి జీవితాంతం సుఖసంతోషాలతో తులతూగలని మన హిందు సనాతన ధర్మం పెట్టినవే మిగిలిన పెళ్లి తంతుళ్ళని.
తలంబ్రాలు
బ్రహ్మముడి
సప్తపది
అంగుళికాల ఆట
సన్నికళ్ళు
నల్లపూసలు కట్టటం
అరుంధతి నక్షత్రం
ఇలా చాలా తంతులతో అంగరంగ వైభవంగా శివాని నరేష్ గార్ల పెళ్లి జరిగింది.

-


20 JUL 2022 AT 17:17


మంగళసూత్రధారణ
మాంగల్యం తంతునానేన మమ జీవన హేతున్నా
కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదశ్మతమ్
మంగళం అంటే శుభప్రదం అని సూత్రం అంటే తాడు అని, ఇద్దరి జీవితాల్ని , ఇద్దరి మనసుల్ని కలిపి ముడివేసేలాగా
వరుడు వధువు మెడలో ఈ మంగళ సూత్రాన్ని కడతారు

-


20 JUL 2022 AT 17:09

ఆ తర్వాత సుముహూర్తం
ఒకరిపట్ల ఒకరికి అనురాగం కలగడానికి, భిన్నరుచులైన ఇద్దరు ఏకం కావడానికి జీలకర్ర బెల్లం కలిపిన ముద్దని శిరస్సు భాగంలో బ్రహ్మరంద్రం పైన వేదమంత్రాలతో శివాని నరేష్ గారి తలపైన , నరేష్ గారు శివాని తలపైన "జీలకర్ర -బెల్లం" పెట్టుకున్నారు.
ఆ తర్వాత మధుపర్కం అంటే పల్లికూతురికి , పెళ్ళికొడుక్కీ ఇద్దరికి పెళ్ళిభట్టలు పెడతారు , నరేష్ గారికి పంచె , శివానికి పెళ్ళిపట్టుచీర ఇంకా వల్లేవాటూ వేసి అందంగా ముస్తాబు చేశారు
ఆ పెళ్లి బట్టలతో పెళ్లి మండపం పైన వేదమంత్రాల నడుమ శివాని మెడలో నరేష్ గారు మంగళ సూత్ర ధారణ చేశారు . ఆది దంపతులు శివ పార్వతులలా ఆ జంట కనిపించారు.
ఆ తర్వాత ధాన్యలక్ష్మీ సంవృద్ధి గా ఉండాలని వధూవరులు ఇద్దరు అక్షితలు అంటే పసుపు కలిపిన బియ్యాన్ని ఒకరి తలపైన ఒకరు పోసుకుంటారు అదే "తలంబ్రాల వేడుక".

-


20 JUL 2022 AT 13:42

జీలకర్ర బెల్లం
సరిగ్గా ముహూర్తం వేళకు పురోహితుడు జీలకర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని వధూవరుల ఇద్దరు ఒకరి తలపైన ఒకరు ఉంచేలా చేస్తారు . శాస్త్ర రీత్యా ఈ మిశ్రమానికి బ్రహ్మరంద్రాన్ని తిలకించే శక్తి ఉంటుందట .
అలా జీలకర్ర బెల్లం కలిపిన ముద్దని ఒకరి తలపై ఒకరు పెట్టుకుంటూ ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్కోవాలి . అలా చూసుకున్న సమయంలో ఒకరిపై ఒకరికి ఆకర్షణ పెరిగి జీవితాంతం అన్యోన్యంగా ఉంటారంట . అలా జీలకర్ర బెల్లం పెట్టుకున్న శివాని నరేష్ లను పెద్దలందరూ ఆశీర్వదించారు.

-


17 JUL 2022 AT 23:22

Symptomatic ( feelings)
Diagnosis(proposal)
Treatment(relationship)

-


17 JUL 2022 AT 23:17

That gives new feel..

-


Fetching Dr.meghana mandadi Quotes