Ďiĺucky   (Ñaaని)
60 Followers · 3 Following

Joined 21 February 2019


Joined 21 February 2019
7 NOV 2022 AT 16:33

Feel free to express before you get depressed.

-


4 NOV 2022 AT 19:12

Don't make a person as your enemy

if they talk ill about you and the reason

is you will find the great change on your

life because of them

-


3 NOV 2022 AT 15:51

చచ్చేంత ప్రేమ లేదు నిజమే

కానీ

చచ్చే ముందు కూడా నిన్ను తలచుకునేంతుంది

-


2 NOV 2022 AT 23:23

నేల మీద ప్రవహించే నీరు నేనైతే దూరంగా కనిపించే నింగి నీవు

ఎప్పటికి కలవలేం అనుకున్నా కానీ ఒక్కసారి క్రింద ఉన్న నన్ను

చూడు నీ రూపం ఎంత స్పష్టంగా నాలో కలిసిపోయిందో నీకే

కనపడుతుంది

-


31 OCT 2022 AT 17:00

నువ్వు కాదనగానే మౌనంగా వెళ్లిపోయిననుకోకు

నువ్వు ప్రేమించిన వ్యక్తి తలపై నువ్వు జీలకర్ర బెల్లం పెట్టే

క్షణం ముందు వరకు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటా.

-


29 OCT 2022 AT 16:14

నీ ప్రేమను తెలపడానికి తాజ్ మహల్ కట్టకర్లేదు, తాలి కట్టి

తలంబ్రాలు పోసి జీవితాంతం నీకు తోడై ఉండమని ఆశీర్వదించు.

-


23 OCT 2022 AT 23:47

Like how I imagine hugging you tightly.

-


21 OCT 2022 AT 19:22

Which you thought it will remain for ages

-


17 OCT 2022 AT 16:37

Don't remember the person face or their name who

breaks your heart just remember the situation or pain

you go through because of them

-


17 OCT 2022 AT 16:31

that reminds me of something important is

waiting for me or something disturbs me alot

-


Fetching Ďiĺucky Quotes