Common Man   (Common_man 1947)
1 Followers · 1 Following

Instagram.... Common_man1947
Joined 15 August 2022


Instagram.... Common_man1947
Joined 15 August 2022
20 JUL 2023 AT 14:42

నను నిందించడమే నీ ప్రేమ అయిన్నప్పుడు

నను దూషించడమే నీ పనిగ పెట్టుకున్నప్పుడు


నీతో ఇంకా ఎలా మాట్లాడుతూ వుండాలి

-


8 FEB 2023 AT 6:58

రోజులు మారుతున్న కొద్దీ

మారుతున్న మనుషులు
మారలేని పరిస్థితులు
పగబట్టి వెంటాడుతున్న కాలం

బతకాలన్న ఆశ లేదు
ఏదో సాధించాలన్న కోరికలు లేవు

-


31 JAN 2023 AT 23:11

ప్రేమంటే ఏంటో తెలియదు ...

భయం అంటే ఏంటో తెలియదు ...

అసలు నాకు ఓ గమ్యం అంటూ ఎమ్ లేవ్.


ఇవ్వని ని పరిచయానికి ముందు ..

కానీ ఇపుడు ప్రేమంటేనువ్వే
నువ్ ఎక్కడ దూరం అవుతావో అనే భయం ...
నా గమ్యం_గమనం నీవే ,,
నే వేసే ప్రతి అడుగు నీతో నడవాలని- నిను చేరుకోవాలని ❣️💔

-


29 SEP 2022 AT 19:57

చచ్చేంత వరకూడ అర్థం కాని ఒకే ఒక విషయం
ఎవరిని నమ్మాలి ?

-


22 SEP 2022 AT 10:46

పడుకోనిదే పస్తులుండే బతుకులెన్నో
నా భారతావనిలో
😔

-


20 SEP 2022 AT 14:16

చున్నిలు వేసుకోవడం మానేశారా
లేక
మ్యానుఫ్యాక్చరింగే మానేశారా....

-


15 SEP 2022 AT 19:54

సామాన్యుల సమాధుల మీద
నిర్మిస్తున్న పునాదిలే రాజకీయాలు..


అవినీతి రాజకీయాలు
నీచ లుచ్చా రాజకీయాలు...
😔 ☹️ 🥺 🤕💔

-


11 SEP 2022 AT 13:44

శ్రీకృష్ణుడు
మగువల మనసులను దోచుకున్నాడే కానీ
మానాలని కాదు.....!

-


10 SEP 2022 AT 21:49

మాటలు వదిలినంత ఈజీగా
కాలం గడవదు కదా....!

-


9 SEP 2022 AT 21:38

సహాయం చిన్నదని _పెద్దదని కాదు

"సమయానికి అందిన సాయం చాల గొప్పది"..!

సమయం దాటాక మనం ఎంత చేసినా, ఎన్ని చేసినా వృధా-ప్రయోజనం ఉండదు

యదార్థం

-


Fetching Common Man Quotes