Why I'm always late for Hindsight
-
🔴 14 year old
Insta account :- photography_time2831/prana... read more
ఆడుకోడానికి చాలా గేమ్స్ ఉన్నాయి అయినా మనిషి ఎదుటి వాడి ఫీలింగ్స్ తో మాత్రమే ఆడి ఆనందాన్ని పొందుతాడు
-
Why Mothers day and Friendship day are on same date.?
She is our first friend. Person who was ready to give up her life happily for you. Before wishing anyone else wish her... when she says thankyou , you won't get that satisfaction in no friends thankyou.-
నీ చుట్టూ చేరి పదిమంది
సలహాలు ఇస్తారు విను కాని
నిర్ణయం నీదై ఉండాలి...-
ఏమీ లేనప్పుడు
ఓపిక ఎంత అవసరమో
అన్నీ ఉన్నప్పుడు
ప్రవర్తన కూడా అంతే అవసరం-
Consider yourself lucky
if a person doesn't thank-you in return of your help. That means He / She feeling you close and thinking your close to them
This is called FRIENDSHIP.-
డబ్బు విలువ తెలిసినవాడు
జీవితంలో ఎదుగుతాడు
మాట విలువ తెలిసిన వాడు సమాజం లో ఎదుగుతాడు...-