Chandrashekar Guggilla   (soulmate)
39 Followers · 35 Following

read more
Joined 8 December 2018


read more
Joined 8 December 2018
6 FEB 2019 AT 21:49

నిన్ను చూసిన ఆ క్షణం ఒక కలలాంటిది . ఓకె కల మళ్ళీ రాదు. ఆ క్షణం కూడా మళ్ళీ రాదు. ఇంకెవ్వరితోను రాదు. లవ్ యూ ..........

-


22 JAN 2019 AT 14:01

ప్రేమంటే నువ్వు లేనప్పుడు నవ్వుని , నువ్వు ఉన్నప్పుడు కాలాన్ని మర్చిపోవడం కాదు. .........
నేను మొత్తంగా నీలా మారిపోవడం.  నీలో నన్ను నేను కోల్పోవడం.

-


10 JAN 2019 AT 13:00

నీకై  కార్చిన  నా కన్నీళ్ళల్లో ,
నీపై వచ్చిన  నా కోపంలో,
నీ వల్ల నే పడిన వేదనలో,
నీ కోసం నే  ఎదురుచూసే చూపులో,
నాతో నేను చేసిన సంఘర్శణలో సైతం నువ్వే కనిపిస్తున్నావ్.

-


21 DEC 2018 AT 19:35

పిచ్చిని మించిన ప్రేమ ఉన్నప్పుడు మనస్సు మోయలేని భరించలేని బాధ కూడా వుంటుందని దేవుడు గుర్తు చేస్తాడు.
ఇప్పుడు అది నా situation.

-


19 DEC 2018 AT 12:11

కను రెప్ప మూయనంటుంది నిన్ను చూశాకా, మూ స్తే ఎక్కడ నీ రూపం కను బోమ్మలపై  చెదిరిపోతుందోనని.

-


13 DEC 2018 AT 22:10


పదే పదే నా కళ్లెదురుగా వున్నప్పుడు అర్ధం కానిది.
ఎంత చూడాలనుకున్నా ఎదురుగా లేనప్పుడు అర్ధమైంది. నీ మనస్సులోని మాటలు విన్న వెంటనే నా మనస్సు కూడా నీ వైపు పయణించడం మొదలైంది. మనస్సులో ఎదో తెలియని తోలి మార్పు నీ కళ్ళలోకి చూసినప్పుడు నా గుండె కి జరిగిన ఓ మధురమైన గాయం ప్రేమ అని తెలిసిన వెంటనే ఈ లోకం లో నువ్వు నేను తప్ప ఇంకేవ్వరు లేరు..


-


8 DEC 2018 AT 22:05


కళ లో అడిగే నా కళల ప్రపంచం ఏదని
నా మనసు అడిగింది నాలోని ప్రాణం ఏదని
ప్రతి క్షణం ప్రశ్నిస్తుంది ఈ నిరీక్షణ ఎన్నల్లని
వీటన్నింటి కి సమాధానం నువ్వు చిందించే చిరు నవ్వు లోనే నేను కోరుకునే లోకం వుందని
నా మనసుకు చేబుతున్న..

-


8 DEC 2018 AT 18:11

వర్షానికి కారణమై మబ్బుల్లో నుంచి వచ్చిన మెరుపు లాంటి నీ నవ్వు కోసం ఎంతెంత దూరం వేల్లడానికై వెలుగునిస్తు భూమిని మొదట గా తాకే సూర్యుడి లా నేను సిద్ధం…

                 ఏ راميا This is chandu...

-


Seems Chandrashekar Guggilla has not written any more Quotes.

Explore More Writers