జనఘోష.
తన భాష.
ఆర్తి.
కీర్తి.-
Chandra Sekariah
(chandra sekhariah)
236 Followers · 30 Following
Primary school teacher
a part time writer cum poet
Authired 2 books (collection of tiny poem... read more
a part time writer cum poet
Authired 2 books (collection of tiny poem... read more
Joined 6 October 2018
14 DEC 2019 AT 10:39
గతానికి చింతిస్తూ కూర్చొంటే
వర్తమానం,తద్వారా భవిష్యత్తు
ఖరాబవడం ఖాయం.
రాజీలేని పోరాటమే శరణ్యం.-
7 JUL 2019 AT 11:44
పువ్వు ముల్లులా అగుపిస్తుంది.
మాటకటువుగా వినిపిస్తుంది.
మంచి మరుగవుతుంది
స్వార్థం వికృతమవుతుంది.-
13 MAR 2019 AT 9:01
మనసు కిటికి తెరిచి,
అహం ద్వారం మూసి,
హృదయ దీపం వెలిగిస్తే...
అంతరంగం..ఆనంద తరంగం.-
22 JUN 2021 AT 10:35
లక్ష్యంతో ఆరంభించి,
శిక్షణలో కొనసాగి,
క్రమశిక్షణతో మెలగిన..
నందనమై విరజిల్లు.-
22 JUN 2021 AT 7:19
జననంతో ఆరంభం.
మరణంతోటే అవుతుంది అంతం.
బాల్యం నుండి యవ్వనం,వార్థక్యం.
సాగుతూనే ఉంటది జీవన పయనం.
-