For a successful journey
It's not about the events
It's not about the intensity
It's about the consistency..-
◆It is always you are the reason for whatever happens to your life 🙅
◆Rookie in wri... read more
పరుల కోసం గరళం కంఠమున దాచిన ఓ నీలకంఠా...
ఆకాశగంగను నెత్తిన పెట్టుకున్న ఓ గంగాపతి..
భార్యకు సగదేహమునిచ్చిన ఓ అర్థనారీశ్వరా...
కోరిన వాడికి కాదనకా కోరికలు తీర్చు ఓ భోళాశంకరా...
బూడిదను వస్త్రముగా,
నాగయ్యను హారముగా ధరించి,
స్మశానంను ఆవాసముగా గావించి ,
నంది వాహనా శంకరా శంభో శంభో...
ఓం హర హర మహా దేవా శంభో శంకరా.. పరమేశ్వర.
-
Dear future me ,
What so ever be the position you are in ,
never forget from where and why we started this journey.-
కొన్ని కథలు ఆనందాన్ని ఇస్తాయి
కొన్ని కథలు ఓదార్పు ఇస్తాయి
కొన్ని కథలు ఆలోచనలు రేకెత్తిస్తాయి
కొన్ని కథలు చరిత్రను చెబుతాయి
కొన్ని కథలు ఆశను చిగురింపచేస్తాయి
కొన్ని కథలు ప్రేమను పెంచుతాయి పంచుతాయి
కొన్ని కథలు బాధను కల్గిస్తాయి
కొన్ని కథలు ఆశ్చర్యపరుస్తాయి
ప్రతీ కథ మన జీవితంలో ఉన్నదే ,
వీటన్నింటితో సాగిపోయే నీ జీవిత
ఆత్మ కథ చివరికి చేరేది కంచికే...
ఇంతోటి దానికి ఎందుకు నీకీ
అత్యాశ , అహం, అనుమానాలు, గొప్పలు.
-
It will not be the same
Our play days as child - Our classes at school
Our friendship memories - Our college tours
Our birthday parties - Our tech fest's
Our fresher parties - Our farewell parties
Our office meetings -Our office outings
Our lunch breaks - Our potluck
Our friday fun - Our team bonding
Our family time
It will not be the same ,
Once the storm passed this place never gonna be the same.-
మెచ్చిన చెలి దగ్గర మౌనం వీడి మాట్లాడు
నచ్చిన వారితో కలహమున మౌనం వీడకు
తెలిసిన విషయం మంచి చేస్తే మౌనం వీడు
తెలయని విషయం గురించి మౌనం వీడకు
అన్యాయం ప్రశ్నించటం కోసం మౌనం వీడు
మౌన పోరాటంతో అయినా విజయం సాధించు
-