చెరుకుపల్లి వెంకన్న మహరాజ్   (Cherukupally Venkanna..✍)
41 Followers · 9 Following

స్వచ్చమైన ప్రేమని
మాటలలో వ్యక్తపరచలేము..!
Joined 28 April 2018


స్వచ్చమైన ప్రేమని
మాటలలో వ్యక్తపరచలేము..!
Joined 28 April 2018

There is no limit to what we, as women, can accomplish.!
W - Wonderful wife
O - Outstanding friend
M - Marvellous daughter
A - Adorable sister
N - Nurturing mother
HappyWomensDay to all my incredible women friends out here..!!
Shine On...not just today but everyday 💖🤗🌷

-



నీ మంచితనం గురించి...
ఇతరులకు చెప్పకు.
కారణం...
వారు నమ్మరు.
నీ చెడును మరొకరికి తెలుపకు.!
కారణం...?
దానికి మరికొంత జోడించి ఊహించుకుంటారు.!!

-



చీకటి వెలుగుల రంగేళి..
జీవితమే ఒక దీపావళి..!
ఈ🪔 దీపావళి 🪔మీ జీవితంలో వెలుగులు⚡💥 నింపాలని ఆకాంక్షిస్తూ..
- అందరికీ దీపావళి శుభాకాంక్షలు💐🎉

-



బాధ బయటకు
చెప్పుకుంటే మనసు తేలిక
అయిపోతుందని అనుకోవడం అబద్ధం..!
బాధలు కొందరితో
చెప్పుకోని చులకనవుతాం..
నష్టపోతాం...!!
కొందరితో చెప్పుకోక నష్టపోతాం..!!!

-



"జీవితం" అనేది మూడు అక్షరాలే..
కాని అందులో ప్రయాణం అంతు చిక్కని "అన్వేషణ".!
ప్రతి మనిషి చూడడానికి బాగానే అనిపించినా మనస్సులో ఎన్నో భాధలు.!
కావాలన్నది దొరకదు..దొరికినది మనతో ఉండదు.!
😪 కష్టానికి అలవాటుపడిన మనిషికి ప్రతి క్షణమూ సంతోషమే..😃

-



అడుగేసాకా వెనుతిరిగి చూడడం పిరికివాని లక్షణం....
లక్ష్యం సాదించాలంటే అడుగులు లెక్కపెట్టకుండా వెనుతిరిగి చూడకుండా సాగిపో నేస్తమా..!!

-



చీకట్లో దారి చూపితే
ఇక వెలుగెందుకు
ప్రశ్నకు సమాధానం
దొరికితే కాలమెందుకు
అనుకున్నవన్నీ జరిగితే
మనకు దేవుడెందుకు
జరిగినవన్నీ మనం
కోరుకున్నవైతే కన్నీళ్లెందుకు..!!

-



A BIG thank you to all the
real, unsung heroes 🙏🏻
డాక్టర్లకి 👏🏻👏🏻
medical professionals కి 👏🏻👏🏻
సెక్యురిటి గార్డ్ లకి 👏🏻👏🏻
డ్రైవర్ లకి 👏🏻👏🏻
పోలీస్ లకి 👏🏻👏🏻
ముఖ్యంగా PM గారికి 👌🏻👏🏻👏🏻
మా అందర్నీ సేఫ్ గా ఉంచడానికి
Try చేస్తున్న
మీ అందరికి 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
We are with you ✊🏻✊🏻✊🏻
🇮🇳🇮🇳

-



మన మనసును
బాధ పెట్టినవారిని
క్షమించేయడం వారికి మనం ఇచ్చే శిక్ష
అంతకంటే పెద్ద శిక్ష
మన మౌనం..!!

-



మనం ఎదుటి వ్యక్తి లో నెగిటివ్ ని వెతకటం start చేస్తే.!
మన లో నెగిటివ్ start అయితున్నట్టు..!!

-


Fetching చెరుకుపల్లి వెంకన్న మహరాజ్ Quotes