ఆకలిని చంపేసే ఆలోచనలు.
నిద్రపట్టని రాత్రులు.
ఊపిరిని బ్రతికించే ఆశలు.
ముందుకు నడిపించే భాద్యతలు.
వెనకడుగు వేయించే నిర్ణయలు.
ఇంతేనేమో మధ్యతరగతి యువకుల బ్రతుకులు.-
Professional photographer from kakinada 📸📸📷📷📷
Giri DODDA
Nandini DODDA
ఆకలిని చంపేసే ఆలోచనలు.
నిద్రపట్టని రాత్రులు.
ఊపిరిని బ్రతికించే ఆశలు.
ముందుకు నడిపించే భాద్యతలు.
వెనకడుగు వేయించే నిర్ణయలు.
ఇంతేనేమో మధ్యతరగతి యువకుల బ్రతుకులు.-
నన్ను తాకి ఓదార్చే
చేతులెన్ని వస్తున్నా..
నిన్ను చేరి ముద్దాడే భాగ్యం పోయి
కుమిలిపోతున్న-
పార్వతమ్మకు ఆ శివయ్య ఎలా
అర్థభాగం ఇచ్చేసాడని ఆలోచిస్తున్నాను.
ఆ కాలంలో దక్షిణ నాయకత్వం ఉన్నా
రాముడేలా సీతమ్మ నొక్కరినే సతిగా
భావించాడోనని ఆలోచిస్తున్నాను.
అర్ధమైనది ఒక్కటే
అర్ధాంగైన ఆమెకు అంతకు మించి
ఏం చేసినా తక్కువే అని..😊-
ఎన్నో ప్రకృతి ప్రదేశాలు తిరిగి వస్తారు కదా
నన్నెందుకు తీసుకు వెళ్లరు అని అడిగిందామె
తెలియదు పాపం తనకీ
తనని మించిన సౌందర్యం ఉందని
ఎవరో అంటే కాదని చెప్పి వస్తున్న సంగతి..😊-
అప్పుడు యువరాణివి కదా
మీ ఇంటికి.
ఇప్పుడు చూడు 'మహారాణి'వి
మా ఇంటిపేరుకి.-