bhaskar surya   (✏భూషణ భాస్కరుడు 📝)
79 Followers · 90 Following

read more
Joined 18 April 2020


read more
Joined 18 April 2020
24 NOV 2022 AT 7:39

బ్రతుకు భారమైన సాగుతున్న ఈ సాంకేతిక లోకం లో..
బంధాల విలువ బారెడు దూరం పారిపోయే గుండె బరువై....

-


2 JUN 2022 AT 18:58

ఆలోచన ఆవిరైపోయెను
అడుగు తడబడెను
కన్నీటి ప్రవాహం సంద్రమాయెను
మనస్సు మౌనమై కృశించెను
మాట తడబడి మాయమాయెను
జీవితం చీకటికి చేరువాయెను

-


29 MAY 2022 AT 18:46

ధ్రువతారవై నిలిచిపోవాలి కలకాలం
జన్మ ఎటువంటిది అయినా జీవితాంతం
మంచిని పంచి సహాయం అంటే సమయానికి అందిస్తూ ఒకరు బాగుండాలి అని కోరుకుంటూ
అనంతాకాశంలో అద్వితీయమైన ధ్రువతారగా నిలిచిపో

-


29 MAY 2022 AT 9:23

రాజు అయితే "పల్లకి సేవ"
కుమ్మరి అయ్యాక మట్టి "సేవ"

-


29 MAY 2022 AT 7:00

డబ్బు తో మనిషి "యుద్ధం"
జీవితం తో ఊపిరి "యుద్ధం"

-


11 MAY 2022 AT 20:10

తను మాయచేసి
జీవితం అనుకున్న వ్యక్తి జీవితాంతం దూరం అవటానికి సిద్ధం అయి జీవితాన్ని చీకటి చేసి జీవితం లేకుండా చేసి జీవితం మీద జీర్ణించుకోలేని కక్షని పెంచి జీవచ్ఛవం చేసి వెళ్ళిపోయింది

-


8 MAY 2022 AT 11:33

￰కన్నతల్లి అనే పదం ని వర్ణించటం ఈ భూమి మీద మానవమాత్రులకి , అ భగవంతుడికే సాధ్యం కాదు.

నవమాసాలు మోసే ఆడపిల్ల తన జీవితం చివరి వరకు పడే కష్టం మొత్తం అప్పుడే అనుభవించి ప్రాణం ని పణం గా పెట్టి ఒక జీవికి జన్మనిస్తుంది. పుట్టే పిల్లలు ఎలాంటి వారు అయినా మానవమృగాల సమాజం నుంచి తన పిల్లల్ని కాపాడుకుంటూ జీవితం అంత ధారపోసే తల్లి అనే పదం కి వర్ణణ ఇవ్వలేము. మనల్ని పుట్టించి పెద్దవాళ్ళని మంచి వాళ్ళని చేయటానికి శ్రమిస్తున్న నిత్య కార్మికురాలు తల్లి. అ తల్లికి శోకం తెప్పిస్తే నీ జన్మ కి అర్ధం లేదు. అ తల్లి(ఆడపిల్ల) ని చెరపట్టే మానవమృగాల జీవితం ముగించేందుకు మరణశాసనం రాయండి మానవత్వం కలిగిన మానవులారా...

ప్రతిరోజు తల్లి ని ప్రేమించండి ఒకరోజు చేసుకొనే పండుగ కాదు నీ జీవితాంతం చేసుకొనే పండుగ.

మాతృదినోత్సవ శుభాకాంక్షలు 🙏🙏
ప్రతి తల్లికి ప్రతి ఆడపిల్లకి

-


7 MAY 2022 AT 18:20

కష్టం ని నమ్ముకో
సంకల్పం బలంగా ఉంటే ఫలితం కోసం ఎదురుచూడకు
సంకల్పం తో కష్టపడితే ఫలితం నీ చెంత చేరుతుంది

-


25 APR 2022 AT 18:24

అ మాయ లో కలిగే సోయ
అ సోయ చూసి నీలో కలిగే చిరునవ్వుల లయ
అ లయ చూసి గతితప్పే నా జీవిత ఛాయ
అ ఛాయ చూసి నువ్వు అయ్యావు శాశ్వత మాయ
అ మాయ నన్ను చేర్చే అంపశయ్య

-


16 APR 2022 AT 18:06

ఎందుకు ఈ ఆలాపన
మార్చుకో నీ ఆలోచన
తోడు కోరుకో నీ పయననా
తోడేలు కాకు ఏనాడైనా
పరవశించిపోవు ఏనాటికైనా
పదిలంగా దాచుకో ప్రాణం పోయినా
వనితలు వందనం పలుకు ప్రాణం పోసైనా

-


Fetching bhaskar surya Quotes