కూరల్లో ఉప్పు లాగా ఉందాం అనుకున్నా,
కూరలో కరివేపాకు అయ్యింది నా జీవితం...-
Bharath Sirikonda
53 Followers · 2 Following
Joined 23 January 2018
19 MAY 2022 AT 0:59
18 MAY 2022 AT 14:30
I wanted My Presence to be like Salt,
but ended up as Curry Leaves....-
30 AUG 2018 AT 15:35
I can Spend an Eternity without You,
Just by the Promise of Uniting in the Next Life...-
4 APR 2018 AT 12:06
మనుషులు నిఘంటువు వంటి వారు...
అవసరానికి అరువు, అవసరం తీరాక బరువు...-
30 JUL 2021 AT 20:08
ఎద చీకట్లలో వేకువ వెలుతురును నింపుతావనుకుంటే,
వెన్నెల లేని అమావాస్యపు నలుపును నింపేసావు...-
30 JUL 2021 AT 14:08
వాస్తవాలు వినలేని వ్యక్తిత్వాల వల్ల కలిగే వేదన వర్ణనాతీతం...
-
14 JUL 2021 AT 14:14
Every Story Starts with a Beautiful Lie and Ends with an Ugly Truth...
-
12 JUL 2021 AT 14:31
నీవు అంగీకరిస్తే నీతో బతుకుతా,
నీవు అంగీకరించకపోతే నీ జ్ఞాపకాలతో బతుకుతా...-
11 JUL 2021 AT 15:46
Generosity is a Thing that many Claim to have which No One Shows when Required...
-