Bharath K   (Bharathkummagoori)
70 Followers · 90 Following

"కలంతో కాలాన్ని,కళాత్మకంగా కవీత్వకరించాలనే కవిని."
Joined 6 April 2020


"కలంతో కాలాన్ని,కళాత్మకంగా కవీత్వకరించాలనే కవిని."
Joined 6 April 2020
25 JAN 2022 AT 20:17

కథని కథలా మాత్రమే చూడాలి అపరంజి,
కథలో నిన్ను వెదకడం మొదలయిన...
ఆ మరుక్షణం అన్నీ మార్పులు మొదలవుతాయి.
ఆ మార్పుకు ముగింపు ఒక్క దానితో ఆగదు...


-bharathKummagoori

-


25 JAN 2022 AT 20:16

కథని కథలా మాత్రమే చూడాలి అపరంజి,
కథలో నిన్ను వెదకడం మొదలయిన...
ఆ మరుక్షణం అన్నీ మార్పులు మొదలవుతాయి.
ఆ మార్పుకు ముగింపు ఒక్క దానితో ఆగదు...


-bharathKummagoori

-


4 JUL 2020 AT 17:18

Please stop reading news in early morning which proves world is bad .Start early morning with bird voices,Beautiful sun rises which proofs world is good.
-BharathKummagoori

-


14 NOV 2021 AT 22:40

జాగ్రత్తలు దైర్యం ,నమ్మకం ఇచ్చేదిలా ఉండాలి కానీ
భయం కలిగి ,ఉండే నమ్మకం కూడా పోగొట్టెలా ఉండకూడదు.

-bharathkummagoori

-


9 NOV 2021 AT 23:40

When Mind is oscillating
between two thoughts.
All off sudden it ll become compiler
and it checks what if lines.

-bharathkummagoori.

-


9 NOV 2021 AT 9:17

సాధించాలని కోరిక "ఒకడికి"ఉంటే ,
అది వాడి విజయం అవుతుంది.
అదే ఒక "గుంపుకు" ఉంటే,
ఉద్యమంగా మారుతుంది.

-bharathkummagoori

-


7 NOV 2021 AT 12:51

రాముడిని చేసుకుంటే ఒకలాంటి కష్టాలు,
రావాణాసురుడిని చేసుకుంటే ఇంకొలాంటి కష్టాలు.

రెండింటిలోనూ కష్టాలు మాములు అనుకునేరు.
కానే కాదు పెళ్లి మాములు.

#Not_own_thoughts

-


4 NOV 2021 AT 19:36

బ్రతుకురాతలో ఇలా రాసి ఉందేమో,
బ్రతకక తప్పించుకోగలమా!

-bharathKummagoori

-


12 OCT 2021 AT 6:05

నిజ జీవితంలోని
యదార్థ సంఘటనలకు
కల్పన తోడయితే
తయారయ్యేదే "కథ".


-BharathKummagoori

-


4 OCT 2021 AT 9:13

నిజమే కదా...! వీరుడు...!
అలా ఎలా ప్రేమికుడుఅయ్యాడు?
సామ్రజ్యన్ని కాపాడటం కోసం మేలిమైన వాడిని స్వయంవారం ద్వారా ఎన్నుకున్నారు గానీ,
ఆతను అసలు మనుసుని ఎలా గెలిచాడు?
తెర చాటున తను అయితే చూసింది కానీ...
వీరుడుకి ఆ చూపు కూడా లేదు కదా?
ఏం మాయో ? మొదటి చూపులోనే జరిగిన
అద్బుతం అంటారా?




-


Fetching Bharath K Quotes