20 DEC 2018 AT 13:19



అందరిలో నేను ఉన్నాని నన్ను చూడు కానీ...
అందరితో పాటు నన్ను చూడకు....
ఆ ఆలోచనే వస్తే మన మధ్యలో పెరిగేది 

"ప్రేమ" కాదు "దూరం" మాత్రమే... 


- భార్గవచారి