One lives in the "hope" of becoming a "memory"
-
Bashyam Chowdary
(Santhosh.Bhashyam)
0 Followers · 2 Following
Joined 4 May 2021
22 MAR 2022 AT 18:20
నేనెప్పుడూ గెలవాలి అని అనుకుంటా.!
ఎందుకంటే...,
ఈ ప్రపంచం ఎప్పుడూ గెలిచిన వారి మాటే వింటుంది-
27 JAN 2022 AT 16:55
ప్రేమికుడి యొక్క విలువైన ఆభరణం,అతని ప్రక్కనే ఎల్లపుడూ నడిచే అతని ప్రేయసియే.
-
6 SEP 2021 AT 17:43
Focus on adding skills in your life
not collecting certificates for your file.
-
1 AUG 2021 AT 9:09
కంటిపాపను కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వలి,
స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా
నిన్ను నన్ను చూడగానే నమ్మితీరాలి.......
Happy Friendship Day
-