నాలో కామ్రేడ్ భావాలు వున్నాయి కానీ నేను కమ్యూనిస్టుని కాదు
నాలో హేతు భావాలు ఉన్నాయి కానీ నేను హేతువాదిని కాదు
నాలో సనాతన ధర్మ భావాలు ఉన్నాయి కానీ నేను అస్థికుడిని కాదు
నేను ఒక మనోహరమైన మమతల మానవతావాదిని మాత్రమే
-
Tarakesh.b@gmail.com
Nov 10th
Instagram id Tarakesh.b