ఉరుకులు పరుగుల ఊసేలేదు
హడావిడి ఆర్భాటాల మాటే రాదు.
వెన్నెల వాకిట్లో స్వచ్ఛమైన పల్లె ప్రకృతి వడిలో
ఆరోగ్యంగా ఆనందంగా గడపడమే జీవిత గమ్యం.
అందనివాటికి ఆరాటపడకుండా!
అందిన వాటిని ఆస్వాదిస్తూ...
చిర కాలం బ్రతుకు సాగించు చిరంజీవిగా....-
I am not professional poet and it's not m... read more
కళ్ళు కళ్ళు కలిపి
మాట మాట కలిపి
మనసు మనసు కలిపి
చేతిలో చెయ్యి వేసుకుని
కడదాక కలసి వస్తా....
నీ హృదయంలో చోటిస్తే....-
Your smiling face looks like a blooming flower...
Fragrance of flower spreading like your whispers in my heart...
-
నా గగనాలలో... జాబిల్లివి.
నా భువనాలలో... మరు మల్లివి.
నా తీరాలలో... పగడానివి.
నా వనాలలో... సెలయేరువి.
నా గానాలలో... చరణానానివి.
నా అదరాలలో... మధురానివి..
ఏడారిలో ఒయాసిస్ వలె.
ఒంటరి పయనం లో జతగా చేరావు .
చిమ్మ చీకట్లో మిణుగురు వలె.
అలసిన మనసులో ఆశల సౌధం కట్టావు.
-
The lord Budda sat and gently prayed.
Beneath the Bodhi's leafy shade.
Desire,he said , the source of all sorrows.
The lotus blooms in muddy streams,
As peace is born through shattered dreams.
Give more love rather than being misunderstood.
Only love and compassion are the true antidotes to hatred.-
" Mother - an artist"
Mom made me into a beautiful
doll out of clay .
-
I have a beautiful friend,
A wonderful friend
A helpful friend.
But my best friend
My mother in the world.
She helps me before I ask.
She understands me before I say.
She knows me better than I do.
-
అమ్మ పలికే ప్రతి మాట..
చెక్కర మూట
అమ్మ పాడే ప్రతి పాట.......
వెన్నెల తోట.
అమ్మ నోట వచ్చే ప్రతి మాట...
పాట మేలిమి బంగారు మూట.
లాలించేది అమ్మ.....
పసిపాపల్లె ఆడించేది అమ్మ ....
కరుణించేది అమ్మ...
కనురెప్పల్లె కాపాడేది అమ్మ...-
Some seem to be in your hand.
You won't realize they're already
gone from you.-
ఎవరికి వారు తమ లాంటి గొప్ప ప్రేమ కథ లేనేలేదంటారు....
ప్రేమకథలు వ్యథ లేకుండా ముగింపులు ఎన్ని .... 💔....-