Ascertain solo   (Ascertain solo)
111 Followers · 2 Following

Every feeling is expressed here
passionate , Motivational things
Joined 18 July 2017


Every feeling is expressed here
passionate , Motivational things
Joined 18 July 2017
28 FEB 2022 AT 20:20

Life will become too hard
if you dont move fast and be smart

-


19 SEP 2021 AT 19:29

No matter who believes in you or not, there is no way forward if you do not believe in yourself

-


1 SEP 2021 AT 17:55

ఒక వయస్సు వచ్చిన తరువాత..
రూపాయి కూడా సంపాదించకుండా
ఇంట్లో కూర్చుంటే.., బయట వ్యక్తులే కాదు
నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా
లెక్క చేయరు..!!

-


17 AUG 2021 AT 17:04

To get settle on top,
Every minute is important
to focus on productivity.

-


12 JUN 2021 AT 17:34

People will never understand you
Unless you prove them
You are right

-


27 MAY 2021 AT 19:19

గెలుపుకి కావాల్సింది Hardwork..!!
అది నీ సొంతం కావాలంటే Laziness ని
Remove చేయాలి..!!

-


26 MAY 2021 AT 18:33

నువ్వు ఓడిపోయాను అనుకుంటే
నీ ఓటమిని అంగీకరించినట్లు..!!

-


13 MAY 2021 AT 20:19

శత్రువులు ని మార్గాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే, అక్కడే ని మొదటి విజయం ప్రారంభమైనట్టు..

-


3 MAY 2021 AT 19:52

ఓడిపోయిన వాడిని చూసి
ఎగతాళి చేయకండి....వాడు మళ్ళీ తిరిగి గెలుపు పొందితే మీ మాటలు మూగ పోతాయి

-


27 APR 2021 AT 15:14

If you have faith and confidence in you, Don't care for negative people at all.

-


Fetching Ascertain solo Quotes