అడిగి అలిసిపోయాను
అర్థం చేసుకొని అలుసైపోయాను-
Miss Mysterious Queen
My playlist defines my real soul.
All these days, I have
Treated a symptom without addressing the cause.-
గమ్యం లేని ప్రయాణాలు
హద్దులు లేని అరుదైనా భావాలు
అలసట లేకుండా తోడుండే అడుగులు
ఈ కొలమానాలు సరిపోవా ఒక జీవితానికి-
ప్రేమ
విలువైనది బరువైనది కూడా
ఆ విలువ నిలబెట్టుకోవటం
ఆ బరువు మోయటం
అందరి వల్ల కాదు-