Yourself first,
Then, you can see
The desired change
around you
that can make your life
Better than yesterday
Brighter than today
That creates a path to the
Happiest tomorrow-
Teacher
Traveller- Travel with words
When it conveys
broader meaning
than hundreds of
meaningless words.-
కలలని, ఊహాలని, కూడా రికార్డ్
చేసుకునే టెక్నాలజీ ఉంటే బాగుండు....
మనసు బాలేనప్పుడో,
లేక సమస్య వచ్చినప్పుడో
ఊహలను
కమ్మని కలలను
తిరిగి చూసుకోవచ్చు.
మనసు చిక్కులను సరిచేసుకోవచ్చు
సమస్యను సులువుగా
పరిష్కరించుకోవచ్చు.-
ఎంత మాట్లాడినా నేను చెప్పాలనుకున్న మాటలు ఇంకా మిగిలే ఉంటాయి
ఎందుకంటే,
నేను మట్లాడిన మాటలు అన్నీ నావి కావు
ఎదుటివారిని నొప్పించలేక,
నా మనసు నొచ్చుకోకుండా
నాలుగు మాటలు మాట్లాడానంతే.
నాకు చేతగాని పనిని
నాచేత చేయిస్తున్న
కాలానిదా ఈ గెలుపు?
లేక బ్రతకటం కోసం
ముఖానికి ముసుకు వేసుకొని
నటిస్తున్న నాదా?-
కొందరితో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్నా, వారితో అనుబంధం మాత్రం అంతంత మాత్రం
కానీ, కొందరితో పరిచయం పట్టుమని పది నిముషాలు కూడా ఉండకపోవచ్చు,
కానీ వారు మనకు ఆత్మీయులుగా అనిపిస్తారు.
పది మార్లు పలకరించుకోక పోవచ్చు,
అసలు తిరిగి మళ్ళీ కలుసుకోలేకపోవచ్చు.
కానీ వారితో అనుబంధం మాత్రం శాశ్వతం.
ఈ వ్యక్తావ్యక్త భావం మదిలో ఊయలలు ఊగుతూనే ఉంటుంది...
మనసును హాయి డోలికల్లో తేలియాడిస్తూనే ఉంది.-
Like endless stories
They make me laugh,
when I am dull
They soothe my heart
with their words
when i am in despair
Sometimes they give me
immense joy
but at times,
they make me cry
They are one of the best ones
in my life
for whom love to spend
My whole time!!-
Anyone about me.
It shines like a full moon
when I'm happy.
And the same room becomes gloomy
when I'm dull.
It hugs me when I feel alone.
It cheers me up when I'm excited!
On the whole it is the best one
that accepts me as I am and
Shapes my dreams-