Something is maken.
Nothing is taken.-
ANIL KUMAR Janga
(AK)
0 Followers · 2 Following
Joined 5 July 2022
7 JUL 2022 AT 14:32
నువ్వు అనే వాడివి ఒకడివి ఉన్నావని సమాజానికి తెలిసేది నీ శత్రువు ద్వారానే..
శత్రువులు ఉన్నంతవరకు నీ కీర్తి ప్రతిష్ట ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. శత్రువు అనే వాడు నీకు ఆపదలను సృష్టిస్తాడు. అవకాశాల కోసం నీకు ఆలోచనలు రేకెత్తిస్తాడు. నీ శత్రువే అనుక్షణం నిన్ను తలుచుకుంటూ నిన్ను గుండెల్లో పెట్టుకుంటాడు.
ఈ విశ్వంలో శత్రువే లేకుండా కీర్తి ప్రతిష్టలు పొందిన ఒకరి పేరు అయినా చెప్పండి.?
అందుకే శత్రువే నా బలం....
-
6 JUL 2022 AT 12:00
I followed first rule....
If you are righteous, I must be righteous. If you have to do adharma, I have to do adharma too. Because this is the virtue of righteousness.-