Anchor Pavan   (pawan)
11 Followers · 6 Following

iam anchor pawan.my insta id Anchor_pawan.
Joined 26 August 2020


iam anchor pawan.my insta id Anchor_pawan.
Joined 26 August 2020
19 JAN 2022 AT 9:36

గది,
ఉండిపోరాదా ఓ అతిథి

-


25 DEC 2021 AT 17:37

భోగం లో మాత్రమే కాదు ,
బానిసత్వం లో కూడా బోర్ కొడతది.

-


23 DEC 2021 AT 20:36

Profession will not come under any "HUMANITY"category.

-


20 DEC 2021 AT 9:31

లోక కల్యాణం కోసం అయినా ,
అడ్డుచెప్పే వాడు ఒక్కడైనా ఉంటాడు.

-


16 DEC 2021 AT 10:17

మూర్ఖత్వానికి పరిమితులు అర్హతలు ఉండవు నాయనా!

-


11 DEC 2021 AT 12:42

How can you serach 'Genuinity'in commercial.

-


21 OCT 2021 AT 14:16

ఆశ ను పెట్టుబడిగా పెట్టినప్పుడు లాభనష్టాలను ను అంగీకరించాలి.

-


19 OCT 2021 AT 17:10

Status పెట్టడానికి కూడా status ఉండాలి

-


18 OCT 2021 AT 0:09

ఎత్తు పల్లాలతో పుట్టుకే కాదు ,
నీ పతనం కూడా సాధ్యమే

-


18 OCT 2021 AT 0:02

బాధ్యతలు లేని తల్లిదండ్రులకు పుట్టిననేమి గిట్టిననేమి

-


Fetching Anchor Pavan Quotes