“Wishing you a joyful birthday, my sweet sister. May you always walk in God’s path and find comfort in His grace.”
💖 Happy Blessed Birthday My Dear Sister 💖-
Happy Wishing my dear Daughter a very Happy Birthday! May your Special day surround you with countless Blessings, excellent Health, and all the Achievements you aspire for.
💖HAPPY BLESSED BIRTHDAY💖
🎂✨️MY DEAR RISHITA DAUGHTER✨️🎂
-
Your voice makes my heart beat faster
Your calling makes my blood ripple
You rule not just my heart, but my body
That’s why I say
You are my queen.
I Love You so Much Bangaram (Chandrika)
❤️-
The happiness you bring my heart, no words can ever say.
You make my life so beautiful, wonderful, and new.
You're my hopes and dreams.
You're my everything;
I'm so in love with you.
♥️ I tell only word I LOVE YOU forever until my last Breath ♥️-
I now realize, Lord 👑,
Some unanswered prayers 🙇♂️ were Your way of protecting and preparing me,
To giving me something greater .
💖💖-
ఒకసారి నేను వెనుదిరిగీ చూశా నే నడిచిన మార్గములోన
అడుగుల గురుతులను ఆ గురుతులు తెలిపే కథలన్నీ విన్నా
నా గతమును కనులారా ఒక మారు చూశా
ఎన్నెన్నో దీవెనలు ఆశ్ఛర్యకార్యములు
ఎన్నో అనుభూతులు ఆనంద స్మృతులు
నను కన్న తలిదండ్రుల ప్రేమా అనురాగం
నాతోబుట్టువు నాలో నింపిన వాత్సల్యం
సుమధుర అనుభవం వర్ణాలమయము
నా భాగస్వామితో పయనించే సమయము
ప్రతి ఉదయం నవ్వూ శ్రమనున్న తృప్తీ
ఇది నా జీవితము ఓ వరమే ఒక తరుణమే
ఇంకొంత దూరం సాగాలీ పయనం
చేరాలి నా గమ్యం బంగారు నగరం
ఆలోగ నాకు మిగిలిందొక లక్ష్యం
ప్రతిజీవికి ప్రచురింప యేసుని ఘన నామం
ద్వేషం భరియించీ తరములకు
యేసుని సిలువ ప్రయా తన మరణ సందేశం
గాయముతో కృంగిన ఈ లోకముకు స్వస్థతను
యేసులో నిరీక్షణను ఆయనలో జీవమును
వందనమో దేవా వందనము నీకే
కలువరిలోని యాగం నా రక్షణ భాగ్యం
బ్రతికెద నీకొరకే ఇరుకులు ఎదురైనా
చావైతే మేలే నిను చేరే తరుణమే-
*బలహీనపడకు! కొన్నిసార్లు నీ బలహీనతలే నీ బాధకు కారణం అవుతాయి. నిన్ను బలహీనపరిచే బంధాలను బాధతో మోయడం కంటే దూరంగా ఉండడం మేలు కదా. నీ బలహీనతలను చూసి దేవుడు ప్రతి రోజూ నీకోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఏలియా యెజేబేలుకు భయపడినప్పుడు అతడు బలహీనపడి చచ్చిపోవాలి అనుకున్నాడు. దేవుని దూత అతని బలపరిచాడు. పేతురును చంపాలని సాతాను అనేక మార్లు ప్రయత్నం చేశాడు. అనేకమార్లు బలహీనపరిచాడు. కానీ సాతాను చేత పేతురు చంపబడకుండునట్లు దేవుడు ప్రార్థన చేశాడు. నీ బలహీనతలు దేవునికి తెలుసు నీవు బలహీనపడితే ఏమవుతావో దేవునికి తెలుసు. అందుకే ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో పార్థన చేస్తున్నాడు. కలవరపరిచే శోధనలకు కృంగదీసే భయాలకు దూరంగా ఉండు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నీ బలహీనతలో నిన్ను ధైర్యపరచి అండగా ఉంటాడు. నువ్వు నాశనం అవ్వకూడదని ప్రతిరోజూ దేవుడు కూడా నీ కోసం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడు. (రోమ 8:26)*
-
Dear God, today I bring my loved one before you on their birthday and pray your blessings and guidance over their life. Thank you for leading them and guiding them in life. Help them to know how loved and cherished they are. Bless and protect them in the year ahead. May they know your peace and strength when they wake and your comfort and rest when they lay down to sleep. May their future be filled with hope. Amen.
-
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు
దేవా దేవా నీకే స్తోత్రం
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా
నేనే జీవము అని పలికిన దేవా
దేవా దేవా నీకే స్తోత్రం.-