గతంలో తగిలిన గాయాలు మానాలి అంటే ఆ గతానికి సంబంధించిన గుర్తులు "అవి వస్తువులు అయినా, మనుషులు అయినా, లేదా ఏదైనా ప్లేస్ అయినా" వదిలి పెట్టాల్సిందే..!!
పట్టుకునే ఉంటే జీవితాంతం గాయాలు పచ్చిగానే ఉండిపోతాయి...!!-
👣నా అడుగుజాడల్లో నడిస్తే పడిపోరు అని నేను వాళ్ళకి... read more
కొన్ని పరిస్థితులకి దూరంగా పారిపోవాలని అని పరుగులు మొదలు పెట్టి..,
పరుగులు తీస్తూ ఎంతో దూరం పోయాం అనుకుంటాం కానీ అక్కడే ఉంటాం ఏదో treadmill ఎక్కినట్టు..!!
కొన్నిసార్లు ఎక్కడ పరుగు మొదలు పెట్టామో అక్కడకే వచ్చి ఆగుతాం ఏదో circle lo సర్కస్ చేసినట్టు..!!
కొన్నిసార్లు పరిస్థితుల్ని దాటేశం అనుకుంటాం కానీ మసగభరిన కళ్ళని తుడిచి చూస్తే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం ఏదో గంతలు కట్టుకొని దాగుడు మూతలు ఆడినట్టు..!!-
బాధించే గతం శాశ్వతం కాదురా బాధసారి...,
ప్రతి నిశీధి రాత్రి వెనక ఒక ఉషోదయం ఉంటుందిరా బాటసారి...!!-
If you have doubt on something it is a unanswered question for you ever...!!
Where else if you have faith, it is the best way to your successful life....!!-
పరుగు పెడుతూ అలసిపోయి ఆగిపోయిన ఓ ప్రయాణం...,
మరల వేగం అందుకోడానికి చెయ్యి అందించిన ఓ అవకాశం...,
కసిగా ముందుకు సాగుతుంటే రెక్కపట్టి వెనక్కి లాగిన ఓ ఓటమి...,
గెలుపు అంచలని తాకుతుండగ నన్ను తడిమిన ఓ ఆనందం....!!
#ఇదే నా అందమైన అనుభవం...!!-
అందమైన సిరా చుక్కల తో మరపురాని జ్ఞాపకాలని
లిఖించాల్సిన చేతులు..., నెత్తుటి చుక్కల మడుగులో
ఆఖరి రాతలు రాస్తూ అలసిపోయి ఆగిపోతున్నాయి కదరా బాటసారి...!!!-
ఆటలు ఆడుతూ అలసిపోవల్సిన పసి శరీరాలు..,
నెత్తుటి చెమటతో కార్పొరేట్ సంస్థల ఇనుప చక్రాల కింద నలిగిపోతూ..!!
బాల్యం అనే అందమైన ప్రపంచాన్ని బండెడు పుస్తకాలు మోస్తూ...!!
ర్యాంకులు అనే మాయ ప్రపంచంలో అలసిపోని ఒక ప్రయాణం చేస్తూ...!!
అందమైన సిరా చుక్కల తో మరపురాని జ్ఞాపకాలని లిఖించాల్సిన చేతులు, నెత్తుటి చుక్కల మడుగులో ఆఖరి రాతలు రాస్తూ అలసిపోయి ఆగిపోతున్నాయి కదరా బాటసారి...!!-
जब अच्छे विचार हमें धागे की तरह ले जाते हैं तो
हमारा मन पतंग की तरह मुक्त होकर उड़ जाता है..-
మంచి ఆలోచనలు దారంలా దారి
చూపిస్తానే కదరా బాటసారి
మనసు గాలిపటంలా స్వేచ్చగా ఎగిరేది...!!-
యుద్దమే నీది కానప్పుడు
గెలుపు కోసం ఆ ఆరాటం
ఎందుకురా బాటసారి...!!-