6 DEC 2019 AT 17:38

aftrol ఒక ఆడపిల్ల ఇదేం చేయగలదు మహా అయితే ఏడుస్తుంది తిడితే కొడితే నోరుముసుకుని పడి ఉంటుంది అనే ఆలోచనను మార్చుకోండి నువ్వు ఈరోజు ఈ నేల మీద ఉన్నావు అంటే కారణం ఆమె పెళ్లి అయ్యాకా నీ ఇంటిపేరు నువ్వు మార్చుకుంటావా ? ఆమె మార్చుకుంటుంది ? మీ అమ్మ నాన్నలని వదిలి నువ్వు ఆమె ఇంట్లో ఉండగలవా ? తను నా అన్న వాళ్ళని వదిలి నీ కోసం వస్తుంది ? 9నెలలు నీ బిడ్డను మొస్తుంది , ఆఖరికి నువ్వు అమ్మా అని ఇప్పుడు పిలిచే పిలుపు ఆమెదే

- Alex Evolet Crony 🗽