తేనెటీగ లాంటి కష్టాన్ని
దొంగలించడం ఎవ్వరికీ
సాధ్యం కాదు-
Alex Evolet Crony
(Alex Evolet Crony 🗽)
87 Followers 0 Following
Student
Joined 5 October 2019
30 APR AT 23:29
నీ చదువు నీకు ఒక స్థాయిని
ఇచ్చినా ఇవ్వకున్నా క్రమశిక్షణను
మాత్రం ఇచ్చేలా ఉండాలి-
26 APR AT 23:55
కొన్ని బంధాల మధ్య ఎక్కువగా
అవసరాలు మాత్రమే ఉంటాయి
అనురాగాలు ఆప్యాయతలు
అనేవి మాత్రం ఉండవు-
26 APR AT 19:51
అనుభవాల్ని అవమానాల్ని ఎదుర్కొన్నప్పుడే
జీవితంలో అంతులేని అభిమానాన్ని పొందగలవు-
24 APR AT 15:38
నాకు నువ్వు ఇచ్చిందే నీకు నేను తిరిగి ఇస్తా
అది అభిమానమైన,అవమానమైన..👐-