Akshara Saavaasam   (Krish)
96 Followers · 12 Following

For more details Insta id : #Akshara_Saavasam
Joined 8 August 2020


For more details Insta id : #Akshara_Saavasam
Joined 8 August 2020
2 MAY AT 18:01

కష్టపడో, మోసం చేసో....
ఆస్తులు ఎన్ని సంపాదించినా...
చివరికి నిన్ను కొనాల్సింది మాత్రం స్మశానమే..
...క్రిష్...

-


23 APR AT 18:34

U are My world 🌍....
ఈ మాట ఎవరు చెప్పినా నమ్మకు రా బాటసారి...
Few have 3-4 world's 🌍 🌎 🌎 🌎
...క్రిష్...

-


21 APR AT 19:35


ధైర్యం ఇవ్వాల్సిన వారే
పరువు పంతాలకు పోయి జీవితాన్ని తాకట్టుపెడుతున్నారా బాటసారి...
...క్రిష్...

-


13 APR AT 22:09

సగటు ఆంధ్రుడు ఆవేదన:
ఉద్యోగం , ఇల్లు
రెండు ఒక దగ్గర ఉండేవేమో
...క్రిష్...

-


8 APR AT 18:20

మనం కలవలేదు అంతే.......
ఆ చూపుల భావం తెలుసు
ఆ బిగిసే కౌగిలి పట్టు తెలుసు
ఆ శ్వాసల వెచ్చదనం తెలుసు
పెదవుల దాహం
తనువుల తపన
అదో వేదన
మనం పడే యాతన
ఎంత కాలమే చంచల....!!!!!
...క్రిష్...

-


29 MAR AT 18:29

మాటలు కరువైపోతాయి అని తెలిసిన దగ్గర
మౌనమే ఉత్తమ లక్షణం
...క్రిష్...

-


24 MAR AT 15:20

అర్ధం_అయితే ఆనందం
అపార్థం_ చేసుకుంటే అవేదనా
ఆచర్యం_ అర్థన్ని - అపార్థం చేసుకున్నానని తెలిశాక..
...క్రిష్...

-


23 MAR AT 10:43

నువ్వు చెప్పేది నిజమైనప్పుడు
ఉండమని మనం ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు
వాళ్ళ కర్మ అని వదిలేయడం ఉత్తమం
...క్రిష్...

-


10 MAR AT 19:03

వర్షం వెలిసిన తర్వాత గొడుగు కూడా భారమే
అవసరం తీరిన మనిషిలాగ...
...క్రిష్...

-


4 MAR AT 18:20

నిజాయితీ లో మోసపోయిన మనసు
శరీరానికి అవసరం మాత్రమే కోరుకుంటుంది...
...క్రిష్...

-


Fetching Akshara Saavaasam Quotes