ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురికావాల్సిందే
వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి!!!-
Akash
(Akashkedevar)
1 Followers 0 Following
Singer&lyricist 🎬📽️ #POET ❤️
Joined 25 February 2021
6 AUG 2022 AT 12:47
21 JUL 2022 AT 3:29
ఏమిటో ఇ ఆలోచనాలు నిద్ర పోయేటప్పుడే గుర్తుకొస్తాయి.. నిద్ర రానివ్వకుండా చేస్తాయి....
-
20 JUL 2022 AT 22:04
ముందు చూపు ఎంత ఉన్నా గాని మనిషినీ
చూసి కూడా మాట్లాడకపోతే అది వ్యర్థమే...
-
19 JUL 2022 AT 4:33
మనిషి చనిపోతేనే గొప్పవాడు అవుతాడు...
ఉన్నప్పుడు ఎవ్వరు దెగ్గర రారు!!పోయాక చివరి సారిగా ఒక్కసారి చూద్దాం చాలా మంచోడు పాపం అని వెళ్తారు... ఏంటో.... సమాజం....🤷♂️
-
19 JUL 2022 AT 3:46
"సరిలేని తప్పు చేశావ్ అని బాధ పడకు దాన్ని సరిదిద్దే అవకాశం నీ దెగ్గర ఉంది అని మర్చిపోకు..
-
19 JUL 2022 AT 3:19
కొందరిది ఒకటే కోరిక తాను బాగుండటం..
చుట్టూ ఉన్న ప్రపంచం ఎమ్ అయినా పర్వాలేదు...!!
-