Ajay Gundla   (జెయ్)
17 Followers · 42 Following

Living the life is a lively compromise.
Joined 29 October 2018


Living the life is a lively compromise.
Joined 29 October 2018
27 JAN 2023 AT 16:09

నవ్వులు తెచ్చే కన్నీళ్ళా,
నవ్వులు తుడిపేసే కన్నీళ్ళా,
కన్నీళ్ళు తెచ్చే నవ్వులా,
కన్నీళ్ళు తుడిపేసే నవ్వులా,

ఎంచుకొని పంచుకో,
పంచుకొని ఎంచుకో..!!

-


10 JAN 2023 AT 11:39

ప్రపంచం దేనికోసం, ఎవరికోసం ఆగదు,
నీకోసం తన ప్రపంచాన్ని సైతం త్యాగం చేసే ప్రేమ నిన్ను తరిస్తే, నువ్వు అక్కడే ఆగి ఉండిపో..,
ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరమున..!!

-


31 DEC 2022 AT 16:54

ఎవరో నీకోసం వస్తారు, ఉంటారు, ఏదో చేస్తారు అని ఆలోచనలు వేగంగా మదిలో పెరిగేలోపు,
నీకు నువ్వు ఉండాలి అన్న తెగింపు దృఢంగా నింపుకో మొదట మిత్రమా..!!

-


28 DEC 2022 AT 0:06

Attitude is not at all about showing or showcasing yourself to others,
It's primarily about how you are with yourself in your inside world.

-


25 DEC 2022 AT 23:48

అందరూ ఏమనుకుంటారు అని పాకులాడే ఊగిసలాట అనవసరం,
నీకు నువ్వు ఏమనుకుంటావో అన్న నిజం నీ వ్యక్తిత్వానికి అత్యవసరం.

-


17 DEC 2022 AT 23:37

ఆ నిన్నటి నీడని అడగనా,
ఓ రేపటి రేయిని అడగనా,
నువ్వు నన్ను వీడవు కదా అని,
నాకు కావాలి నువ్వు ఎల్లప్పుడు అని..!!

-


11 DEC 2022 AT 23:50

No one really does it for you until there's a chance or choice of being exposed.
The hard reality comes from acceptance wherever we tend to act.

-


7 DEC 2022 AT 14:44

నీ చుట్టూ ప్రతివైపున ప్రమాదం పొంచిఉన్నా ఒక్క అడుగుతో అవకాశం చేసుకోవడమే లక్ష్యసాధన.

-


27 NOV 2022 AT 17:21

Mute your world from the inside if you can't unmute reality.
Let's not trouble anything until it's really required.

-


11 NOV 2022 AT 9:15

అందమే అనుమతి అడిగిన వేళ,
ఆ అందానికే అసూయ తెచ్చిన వేళ,

-


Fetching Ajay Gundla Quotes