విత్తనం నాటిన వెంటనే ఫలితం రాదు...
దేనికయిన సమయం పడుతుంది...✍️✍️✍️
ఫలితం వెంటనే వచ్చింది అంటే దాని వెనక ఏదో ఒక మోసం ఉంది అని అర్థం...-
Adarsh Goud
1 Followers · 3 Following
Joined 8 May 2021
22 AUG 2021 AT 10:40
18 AUG 2021 AT 8:28
An empty wallet and a hungry Stamock
Teach you a great lesson in our life-
17 AUG 2021 AT 8:30
ఎవరి పైన ఎక్కువగా ఆదారపడకు..
నీ నీడ కూడ నువ్వు చీకటిలో ఉన్నప్పుడు నీకు దూరమవుతుంది...-
16 AUG 2021 AT 18:25
ఒక్క రోజులో జీవితం ఏమి మారదు..
కానీ
ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మన జీవితాన్నే మార్చేస్తుంది...-
15 AUG 2021 AT 20:03
పంజరంలో బంధించిన రామచిలుక లాంటిది మన జీవితం...
మన ఆలోచనల్ని,
మన ప్రత్యేకతని,
మన భవిషత్తుని,
మన బలాన్ని,ధైర్యాన్ని
ఆ పంజరంలో బందించుకొని నా వల్ల ఏమి కాదు నేను ఏమి చేయలేను అని మనకు మనమే మనలో ఉన్న ఒక గొప్ప వ్యక్తిని తొక్కేస్తున్నాము...
నువ్వు ప్రత్యేకమైనవాడవు
నువ్వు గొప్ప పనిని సాధిస్తావు
ఆలోచించు ఆచరణలో పెట్టు
అనుకున్నది సాధించు....
-