ఆకులపెళ్లి ఝాన్సీకిరణ్  
4 Followers · 3 Following

04.10.1989
Joined 28 March 2019


04.10.1989
Joined 28 March 2019

Nacchithe yenta baaga premisthano, nacchakapothe Anthe baaga dweshithaa.

-



నచ్చితే ఎంత బాగా ప్రేమిస్తానో ,నచ్చక పోతే అంతే బాగా ద్వేషించడం కూడా తెలిసిన వాడ్ని.

-



Since last one year i personally observe jungle animal like behaviour in human's

-



★సంవత్సరాలు గడుస్తున్నా మీ మనస్తత్వాలు మారడం లేదు.
★బాధ్యత లేనప్పుడు బంధాల విలువ తెలియదు.
★అమ్మ మీద ప్రేమ అంటే పెట్టె స్టేటస్ లల్లో కాదు మనం ప్రవర్తించే మన తీరులో ఉంటుంది.

-



సరిగ్గా సంవత్సరం.... ఎన్నో అనుభూతులను,మరెన్నో ఆనందాలను,ఎక్కడో ఒక చిన్న బాధను అలాగే గుర్తుండి పోయేలా చేసిన రోజు....10-01-2021

-



నా నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతా నా ఇష్టం వచ్చినట్టు పుకార్లు పుట్టిస్తా,నేనె తోపు తురుమ్ అనుకుంటే..ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు జాగ్రత్తగా ఉంటే మంచిది.

-



To all my family and friends whish u A very happy new year..I hope you all have a glorious year ahead

-



నీ నోరు జారిన మాటకి నువ్వు బానిసవు, నీ నోటి అదుపులో ఉన్న మాటకి నువ్వు రాజువి.

-



ఇదెక్కడి మనుధర్మం స్వామి...
1.శూద్రుడు బ్రాహ్మణున్ని దూషిస్తే ఎర్రగా కాల్చిన పది అంగుళముల ఇనుపకడ్డీతో వాని నాలుకను కాల్చాలి. (మను 8. 271 )
2. ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో, చెవుల్లో మరిగించిన నూనె పోయాలి. ( మను 8 - 272 )

-



ఉన్నన్ని రోజులు అందరితో ఆనందంగా బ్రతుకు నీవల్ల అయితే ఇతరులకి మేలు చేయి ఎందుకంటే నువ్వు పోయాక నిన్ను మోసేది నువ్వు మేలు చేసినవాడే...నువ్వు దాచుకున్న నీ డబ్బులు కాదు.

-


Fetching ఆకులపెళ్లి ఝాన్సీకిరణ్ Quotes