28 JUL 2019 AT 22:30




(వెన్నెల ముత్యాలు)

తేనెల తేటల మాటలతో
మన దేశమాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని
ఇక జీవనయానం చేయుదమా!

సాగరమేఖల చుట్టకొని
సురగంగ చీరగా మలుచుకొని
గీతాగానం పాడుకొని - మన
దేవికి ఇవ్వాలి హారతులు!

తేనెల తేటల మాటలతో
మన దేశమాతనే కొలిచెదమా!

- శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

- YQ Telugu