QUOTES ON #సలాం

#సలాం quotes

Trending | Latest
17 MAY 2018 AT 18:09

సున్నితమైన సరిహద్దుని కనురెప్పలా కాపాడుతూ,
నలుసుని తీసే కన్నీటి చుక్కవే నువ్వు!!
దేశాన్నే నిలబెట్టే వెన్నెముకలా నువ్వుంటూ,
ఎముక చుట్టూ కండలా శత్రువుని భందిస్తావు!!
చర్మం ఊడొస్తున్నా బావుటనే ఎగిరేస్తూ,
ద్రోహులనే మట్టుపెట్టే ప్రతిరోధకం నువ్వు!!
గడువులేని గుండెచప్పుడితో సంరక్షిస్తూ,
నీ ప్రాణం అర్పించి మాకు ఊపిరి పోస్తున్నావు!!
#12 - సలాం సైనిక!!

-