బంధుత్వం ఉంటే నో...
బందుత్వం కలుపుకుంటేనో, నీకు అయిన వాళ్ళు అయిపోరు...
వాళ్ళు నా వాళ్ళు , వీళ్ళు నా వాళ్ళు అని నువ్వు అనుకుంటే సరిపోదు.??
అవతల వాళ్ళు అనుకున్నప్పుడే ఒక బందుత్వానికి విలువ !!...
సంతోషంలో మాట్లాడే మాటల కన్నా
ఆవేశంలో మాట్లాడే మాటలకి నిజం ఎక్కువ ....
న చి నప్పుడు ఒకలా ...
నచ నప్పుడు మరోక ల ...
ఉండే మనషులకి ...
మర్యాద ,బంధాల ,బంధుత్వాల విలువ తెలియదు...
నీకు విలువ,గౌరవమెవ్వని బంధుత్వం లో బంధానికి విలువ లేదు ....
నిన్ను గౌరవించనీ,
నీకు విలువ లేని
బంధుత్వానికి
నువ్వు విలువ ఇచ్చి
నీ విలువ నూ కోల్పోతావేమో చూసుకో!!!...
ఒకవేల విలువ ఉందీ అనుకున్నవో అది నీ బ్రమమ మాత్రమే ....
చివరికు నీకు మిగిలేది అవమానం ... బాధ... గుణ పాటం ....
-శిరవ్📝🖋️-
18 FEB 2024 AT 19:10