QUOTES ON #PANCHABUTALU

#panchabutalu quotes

Trending | Latest
25 MAY 2018 AT 12:53

నింగిలో ఎగసిపడే అగ్నిపర్వతాల
కెరటాల ధాటిశక్తికి ఆకాశం సాక్షి
రగులుతున్న గుండెల్లో రక్తం పెను
ఊపిరి కోసం,మండే సంకల్పానికి
అగ్నిసాక్షి
వేగంగా పయనిస్తూ ప్రవహిస్తున్న
గంగానర్మద తీరాన్న ఊసుకి
జలము సాక్షి
భువికి దూరంగా ఎగురుతున్న
పిచ్చుకమ్మ
స్వాతంత్రమునకు వీచే గాలి సాక్షి
పెరుగుతూ పరుగున పడి లేస్తూ
మన్నులో ఆడుతూ ఎదిగిన
బాలురి సర్వమునకు అవని సాక్షి
పంచభూతాలు అనగా జలాగ్ని
ఆకాశవాయు జగదావని సంరక్షణకు
జీవిస్తున్న జీవి సాక్షి

-