QUOTES ON #DATURA

#datura quotes

Trending | Latest
17 JAN 2020 AT 17:40

don't know the roots wherefrom
naturally looks awesome
no matter how it bloom
hardlyever sets in gloom.



-


1 MAY 2020 AT 10:41

छोड़ गयी....


!"बस, इतना बोल कर छोड़ गयी,, की और मेहनत कर "!!

काम में /तुम में

-


25 OCT 2019 AT 10:11

ఎటు జూసిన చేమంతులు
చెండు మల్లియలు
మందారములు బహు సుగంధ భరిత పుష్పములు
ఏమి తేను స్వామీ నీ పూజకు
సుగంధముతో సంబంధము లేని ఉమ్మెత్తలు
నెత్తిన పెట్టుకుంటావని
నీ ఛాతీ నుండే ఉమ్మెత్త మొక్క పుట్టిందని విని
ఉమ్మెత్త పూలు కాయలు తెచ్చాను
Hey ShivBhole
సుగంధమో దుర్గంధమో
నీవొక్కడివే కదా అన్నిటినీ స్వీకరించేది
అటులనే నా భక్తినీ స్వీకరించరా
శ్రీకాళహస్తీశ్వరా!

-