QUOTES ON #మోసం

#మోసం quotes

Trending | Latest
27 NOV 2019 AT 18:43

یہ دنیا فریب گاہ ہے ہر شئے یہاں فریبی




ये दुनिया फरेबगाह है हर शय यहाँ फरेबी..




ఈ ప్రపంచం మోసం ది, ప్రతి విషయం ఇక్కడ మోసగాడు..

-


27 NOV 2019 AT 18:59

ये दुनियां मतलब की मीनार हर ईंट यहां मतलबी..

-


27 NOV 2019 AT 18:58


"अंतर" तू ही सुधार ले...कुछ तो ये सुधरेगी !!

-


25 JAN 2019 AT 21:44

శత్రువు చేసే ద్రోహం మోసం కాదు,
తన పగతీర్చుకోవడానికై చేసే ప్రతీకారం.
కానీ వెన్నంటే ఉండే
మిత్రుడు చేసే ద్రోహం కచ్చితంగా మోసమే,
నిన్ను ఏకాకిని చేయడానికై చేసే ప్రయత్నమే.

-


19 FEB 2019 AT 19:52

మంచితనం, అమాయకత్వం ముడుసుక్కూసుంటే ...
దౌర్జన్యం, మోసం మీసం మెలేసాయంట ... 😏😏

-


5 FEB 2020 AT 14:18

నీకు నచ్చింది మాత్రమే మాట్లాడే వాడెపుడు,
నీ ముందు నటించే వాడే అవుతాడు..!!

-


13 SEP 2020 AT 18:20

నువ్వు గుచ్చిన గునపమింకా గుండెలోనే ఉంది.
తెలియక చేసావో, తెలిసి చేసావో తెలియక
గుండె రెండుగా చీలుతోంది..!

-


9 MAR 2020 AT 9:06

మోసపు గాయాలు మామూలుగా లేవు,
మందులైతే వేస్తున్నాను గానీ మానేలా లేవు..

-


21 JUL 2020 AT 8:07

కుత్తుక కోసినా జనాలకు
తేనె పూసిన కత్తులంటేనే ఇష్టం 🙂

-



Relationshipలో కాని Friendshipలో కాని
మనం బాగా నమ్మిన వాళ్ళు మనల్ని మోసం
చేస్తే ఆ బాధ భరించలేనిది.

-